Telugu Lyrics
హృదయమందు నవరాగము నిండు
శ్రీ గణనాధా నీవే మాకు
ఆదరముతో తోడుగ ఉండు
సంతోష సుమముల తోరణములు
శోభాయమానముగా విరజిమ్ము
భక్తి భావముల నొసగి మమ్ము
వరములిచ్చి కాపాడుము
వినాయకా విఘ్న వినాయకా
నాయకా నీవే మాకు
అడుగు కదిపి నాట్యము చేయు
హృదయమందు నవరాగము నిండు
శ్రీ గణనాధా నీవే మాకు
ఆదరముతో తోడుగ ఉండు
నవ విధులతో ముఖములందు
మెరయు నీ రూపము
లంబోదరా అమృతము
నిండిన నీ ముఖము
నిన్ను నిత్యము సేవించు
మాకు వరములీయు
వినాయకా విఘ్న వినాయకా
నాయకా నీవే మాకు
అడుగు కదిపి నాట్యము చేయు
హృదయమందు నవరాగము నిండు
శ్రీ గణనాధా నీవే మాకు
ఆదరముతో తోడుగ ఉండు
English Lyrics / Transliteration
Hrudayamandu navaraagamu nindu
Sri Gananaadha neeve maaku
Aadarumutho thoduga undu
Santhosha sumamula thoranamulu
Shobhaayamaanmu gaa virajimmu
Bhakti bhaavamula nosagi mammu
Varamulichi kaapaadumu
Vinayakaa Vighna Vinayakaa
Naayakaa neeve maaku
Adugu kadipi natyamu cheyu
Hrudayamandu navaraagamu nindu
Sri Gananaadha neeve maaku
Aadarumutho thoduga undu
Nava vidhula tho mukhamulandu
Merayu nee roopamu
Lambodaraa amruthamu
Nindina nee mukhamu
Ninnu nityamu sevinchu
Maaku varamuleeyu
Vinayakaa Vighna Vinayakaa
Naayakaa neeve maaku
Adugu kadipi natyamu cheyu
Hrudayamandu navaraagamu nindu
Sri Gananaadha neeve maaku
Aadarumutho thoduga undu