Telugu Lyrics
అనురాగ భక్తి గీతం
అనురాగ భక్తి గీతం
అడుగుల కడ పడివుండని
అనురాగ భక్తి గీతం
అనురాగ భక్తి గీతం
నీరము నిట్టూర్పు నింపిన
నిన్నటి కన్నీరు కారిన
నీరము నిట్టూర్పు నింపిన
నిన్నటి కన్నీరు కారిన
శోకపు చీకటి తొలగించి
శోకపు చీకటి తొలగించి
నవజీవన జ్యోతి వెలిగించె
నవజీవన జ్యోతి వెలిగించె
అడుగుల కడ పడివుండని
అనురాగ భక్తి గీతం
అనురాగ భక్తి గీతం
కనుగొంటిని గగన వీధిలో
కలిగెను నాలో నవకాంక్ష
కనుగొంటిని గగన వీధిలో
కలిగెను నాలో నవకాంక్ష
అలరింపగ నన్ను పిలిచెను
అలరింపగ నన్ను పిలిచెను
దివ్య ప్రేమారూపమౌ రూపం
దివ్య ప్రేమారూపమౌ రూపం
అడుగుల కడ పడివుండని
అనురాగ భక్తి గీతం
అనురాగ భక్తి గీతం
అడుగుల కడ పడివుండని
అనురాగ భక్తి గీతం
అనురాగ భక్తి గీతం
English Lyrics / Transliteration
Anuraga bhakthi geetham
Anuraga bhakthi geetham
Adugula kada padivundani
Anuraga bhakthi geetham
Anuraga bhakthi geetham
Neeramu nitturpu nimpina
Ninnati kanneeru kaarina
Neeramu nitturpu nimpina
Ninnati kanneeru kaarina
Shokapu cheekati tholaginchi
Shokapu cheekati tholaginchi
Navajeevana jyothi veliginchenavajeevana jyothi veliginchen
Adugula kada padivundani
Anuraga bhakthi geetham
Anuraga bhakthi geetham
Kanugontini gagana veedhilo
Kaligenu naalo navakaanksha
Kanugontini gagana veedhilo
Kaligenu naalo navakaanksha
Alarimpaga nannu pilichenu
Alarimpaga nannu pilichenu
Divya premāroopamau roopam
Divya premāroopamau roopam
Adugula kada padivundani
Anuraga bhakthi geetham
Anuraga bhakthi geetham
Adugula kada padivundani
Anuraga bhakthi geetham
Anuraga bhakthi geetham