Telugu Lyrics
దూరానా ఆ దిగీ
ఏదో పిలుపులాగా
ఎపుడూ అంటున్నాటే
కొత్త లోకం లాగ
కొత్త పాటలాగ
ఎదతో పాడుకున్నటే
ఎటో లాగుతుందే
మనసు అడిగింది
ఏదో చెప్పింది
ఏదో నడకలాగ
వెళ్ళిపోమన్నటే
లోకం అన్నది
రాదు అన్నది
అయినా విననంటే
ముందుకు సాగన్నటే
రేపటి ఆశలే
కళ్ళలో ఆడేలే
అది చాలు మనిషి
బ్రతికేయ్ నువ్వంటే
నాకు తెలుసులే
అది నిప్పులే
అయినా వెలుగులే
వెతుకుతూ సాగన్నటే
అడుగూలే ఆ నింగీ
దూరానా ఆ దిగీ
ఏదో పిలుపులాగా
ఎపుడూ అంటున్నాటే
కొత్త లోకం లాగ
కొత్త పాటలాగ
ఎదతో పాడుకున్నటే
ఎటో లాగుతుందే
English Lyrics / Transliteration
Doorana aa digi
Edo pilupulaga
Epudoo antunnate
Kotta lokam laaga
Kotta paatalaga
Edatho paadukunnate
Eto laaguthunde
Manasu adigindi
Edo cheppindi
Edo nadakalaga
Vellipomannate
Lokam annadi
Raadu annadi
Ayina vinananate
Munduku saagannate
Repati aashale
Kallalo aadale
Adi chaalu manishi
Brathikey nuvvante
Naaku telusule
Adi nippule
Ayina velugule
Vetukuthoo saagannate
Adugule aa ningi
Doorana aa digi
Edo pilupulaga
Epudoo antunnate
Kotta lokam laaga
Kotta paatalaga
Edatho paadukunnate
Eto laaguthunde