Telugu Lyrics
ఆశల రెక్కలు విప్పుకొని
పరుగు తీసెను పున్నమి రేయి
పరుగు తీసెను పున్నమి రేయి
మనసులో మధుర మృదంగాల
తాళమేసే వేళ
అడుగుతో అడుగే అల్లుకొని
ఆశల రెక్కలు విప్పుకొని
పరుగు తీసెను పున్నమి రేయి
పరుగు తీసెను పున్నమి రేయి
రేయి పగలు ఏమై పోయేనో
తెలియకనే కాలం జరిగేనో
మాటల మాటున మాయ జరిగేనో
మదిలోని మౌనం పాడేనో
వలపే వలపే వలపే వలపే
వలపే వలపే వలపే వలపే
వలపే వలపే వలపే వలపే
వలపే వలపే వలపే వలపే
తనువే తనది కాదయ్యే వేళ
కన్నుల కలలే నిజమయ్యే వేళ
తలపులన్ని తపస్సు అయ్యే వేళ
సంధె వెలుగులో స్వరమయ్యే వేళ
అడుగుతో అడుగే అల్లుకొని
ఆశల రెక్కలు విప్పుకొని
పరుగు తీసెను పున్నమి రేయి
పరుగు తీసెను పున్నమి రేయి
మనసులో మధుర మృదంగాల
తాళమేసే వేళ
English Lyrics / Transliteration
Aashala rekkalu vippukoni
Parugu theesenu punnami reyi
Parugu theesenu punnami reyi
Manasulo madhura mridangaala
Thaalamese vela
Adugutho aduge allukoni
Aashala rekkalu vippukoni
Parugu theesenu punnami reyi
Parugu theesenu punnami reyi
Reyi pagalu emi poyeno
Theliyakane kaalam jarigeno
Maatala maatuna maaya jarigeno
Madiloni mounam paadeno
Valape valape valape valape
Valape valape valape valape
Valape valape valape valape
Valape valape valape valape
Tanuve tanadhi kaadhaye vela
Kannula kalale nijamaye vela
Thalapulanni thapassu aye vela
Sandhe velugulo swaramaye vela
Adugutho aduge allukoni
Aashala rekkalu vippukoni
Parugu theesenu punnami reyi
Parugu theesenu punnami reyi
Manasulo madhura mridangaala
Thaalamese vela