Telugu Lyrics
నవ్వెట్టుకునే తెగ కష్టాలు కొన్నాళ్ళైతే
కొట్టుకుపోయే బ్రతుకులు
కొత్త బాటలు వేసుకునే
నిన్నలన్నీ మరిచిపోయే
రేపటి దారి చూసుకునే
అడుక్కోదానికంటే ఏమీ లేనివాడైతే
నవ్వెట్టుకునే తెగ కష్టాలు కొన్నాళ్ళైతే
ఏళ్ల తరబడి అరిగిన చెప్పులు
ఈడు దాటెయ్యని ఎన్నో కలలు
కళ్ళ నిండా దాచిన నీళ్లు
రాలిపోని భారాలు
నేడు రేపు అన్నట్టుగా
పడిలేచే కెరటాలై
చేయూత తోడుగా
చేరని లోకాలు చూద్దాం
కొత్త లోకం తెరచుకుంటుంటే
పాత దారిని మూసేద్దాం
కొత్త లోకం తెరచుకుంటుంటే
పాత దారిని మూసేద్దాం
అడుక్కోదానికంటే ఏమీ లేనివాడైతే
నవ్వెట్టుకునే తెగ కష్టాలు కొన్నాళ్ళైతే
మింగెయ్యాలని చూసే కరువులు
గెలిచేందుకై పోరాటాలు
అణచివేయాలని చూసే వాళ్ళు
పైపైకెదగని బంధాలు
నీడ వెంట పరుగెత్తిన
కాలమంతా నీది కాదా
గెలిచేవరకు కదలని
నిన్ను నమ్మి సాగిపోదాం
కొత్త లోకం తెరచుకుంటుంటే
పాత దారిని మూసేద్దాం
కొత్త లోకం తెరచుకుంటుంటే
పాత దారిని మూసేద్దాం
అడుక్కోదానికంటే ఏమీ లేనివాడైతే
నవ్వెట్టుకునే తెగ కష్టాలు కొన్నాళ్ళైతే
కొట్టుకుపోయే బ్రతుకులు
కొత్త బాటలు వేసుకునే
నిన్నలన్నీ మరిచిపోయే
రేపటి దారి చూసుకునే
English Lyrics / Transliteration
Navvukune tega kashtalu konnalaitae
Kottukupoye bratukulu
Kotta baatalu vesukune
Ninnlanni marichipoye
Repati daari chusukune
Adukodanikante emi lenivadaite
Navvukune tega kashtalu konnalaitae
Yella tarabadi arigina cheppulu
Edu datani enno kalalu
Kalla nindaa dachina neellu
Raaliponi bhaaralu
Nedu repu annattuga
Padileche keratalai
Cheyutha thodugaa
Cherani lokalu chuddam
Kotta lokam terachukuntunte
Paatha daarini moodeddam
Kotta lokam terachukuntunte
Paatha daarini moodeddam
Adukodanikante emi lenivadaite
Navvukune tega kashtalu konnalaitae
Mingeyyalani chuse karuvulu
Gelichendukai poratalu
Anachiveyalani chuse vaallu
Paipaigadagani bandhalu
Needa venta parugethina
Kaalamantaa needi kaadaa
Gelichevaraku kadalani
Ninnu nammi saagipodam
Kotta lokam terachukuntunte
Paatha daarini moodeddam
Kotta lokam terachukuntunte
Paatha daarini moodeddam
Adukodanikante emi lenivadaite
Navvukune tega kashtalu konnalaitae
Kottukupoye bratukulu
Kotta baatalu vesukune
Ninnlanni marichipoye
Repati daari chusukune