Telugu Lyrics
అడుకుంటూ పడుకుంటూ అలికిడి చేసేదెవరో
అదిగో అదిగో ఆ మెరుపుతో మెరిసేదెవరో
రాయినైనా కరిగించే పలుకేదో
అడుకుంటూ పడుకుంటూ అలికిడి చేసేదెవరో
అదిగో అదిగో ఆ మెరుపుతో మెరిసేదెవరో
రాయినైనా కరిగించే పలుకేదో
చేతిలో సన్నాయి రాగం, మదిలో సన్నాయి రాగం
ఈ సన్నాయి రాగం
చేతిలో సన్నాయి రాగం, మదిలో సన్నాయి రాగం
ఈ సన్నాయి రాగం
తొలి తొలి అడుగుల మృదంగం, ఉప్పొంగే కలల తరంగం
తొలి తొలి అడుగుల మృదంగం, ఉప్పొంగే కలల తరంగం
వలపుల వానలో తడిసిన పులకరింతల వింత
అడుకుంటూ పడుకుంటూ అలికిడి చేసేదెవరో
అదిగో అదిగో ఆ మెరుపుతో మెరిసేదెవరో
రాయినైనా కరిగించే పలుకేదో
అందంగా విరిసే పువ్వే, అడవిలో విడిసే తెవ్వే
ఆ అందంగా విరిసే పువ్వే, అడవిలో విడిసే తెవ్వే
ఆ నవ్వే నవ్వే నవ్వే
వయసంతా కలలు కనే
ఆ నవ్వే నవ్వే నవ్వే
వయసంతా కలలు కనే
మంచు తెరలే కప్పిన
పొంగుల యవ్వన రంగం
మంచు తెరలే కప్పిన
పొంగుల యవ్వన రంగం
పలికెను రాగ తరంగం
పలికెను రాగ తరంగం
మనసంత మధుర గానం
అడుకుంటూ పడుకుంటూ అలికిడి చేసేదెవరో
అదిగో అదిగో ఆ మెరుపుతో మెరిసేదెవరో
రాయినైనా కరిగించే పలుకేదో
English Lyrics / Transliteration
Adukuntu padukuntu alikidi chesedevaro
Adigo adigo aa meruputho merisedevaro
Raayinanaina kariginche palukedo
Adukuntu padukuntu alikidi chesedevaro
Adigo adigo aa meruputho merisedevaro
Raayinanaina kariginche palukedo
Chethilo sannayi ragam, madhilo sannayi ragam
Ee sannayi ragam
Chethilo sannayi ragam, madhilo sannayi ragam
Ee sannayi ragam
Tholi tholi adugula mridangam, upponge kalala tarangam
Tholi tholi adugula mridangam, upponge kalala tarangam
Valapula vaanalo thadisina pulakarintala vintha
Adukuntu padukuntu alikidi chesedevaro
Adigo adigo aa meruputho merisedevaro
Raayinanaina kariginche palukedo
Andanga virise puvve, adavilo vidise thevve
Aa andanga virise puvve, adavilo vidise thevve
Aa navve navve navve
Vayasanta kalalu kane
Aa navve navve navve
Vayasanta kalalu kane
Manchu theralle kappina
Pongula yavvana rangam
Manchu theralle kappina
Pongula yavvana rangam
Palikenu raaga tarangam
Palikenu raaga tarangam
Manasantha madhura gaanam
Adukuntu padukuntu alikidi chesedevaro
Adigo adigo aa meruputho merisedevaro
Raayinanaina kariginche palukedo