Telugu Lyrics
వెతికింది ఏదో మాయల సవారి
ఎవరికోసమో వెతికింది
ఎదలోనే దాచుకున్నది
వయసేమో తొలి వలపు దారి
మతితో చెలిమి చేసింది తీయని సవారి
కలలేవో కన్నది
కన్నులలో దాచుకున్నది
ఆశలేవో రెక్కలు కట్టి
ఎగిరిపోయే పయనం మొదలు పెట్టి
పరువమెంతో నవ యవ్వనంతో
ఆడవే ఆడే ఆనందంతో
మెలికలేవో నడుము తిప్పి
మెత్తగ మెల్లగ చేరెను గుండె లోతుల్లో
తలపులేవో మదిలో మెరిసి
తేలిపోయే నవ్వులో
అగడ మనసు అడవి దారి
వెతికింది ఏదో మాయల సవారి
ఎవరికోసమో వెతికింది
ఎదలోనే దాచుకున్నది
English Lyrics / Transliteration
Vethikindi edo maayala savaari
Evarikosamo vethikindi
Edalone dachukunnnadi
Vayesemo tholi valupu daari
Mathitho chelimi chesindi thiyani savaari
Kalalevo kannadi
Kannulalo dachukunnnadi
Aashalevo rekkalu katti
Egiripoye payanam modalu petti
Paruvamentho nava yavvanamtho
Aadave aade aanandamtho
Melikalevo nadumu thippi
Mettaga mellaga cherenu gunde lothullo
Thalupulevo madilo merisi
Thelipoye navvulo
Agada manasu adavi daari
Vethikindi edo maayala savaari
Evarikosamo vethikindi
Edalone dachukunnnadi