Telugu Lyrics
అడిగిన పెదవుల
అమృతాన సుధలా
అల్లుకున్న కల
అంతంత అలజడై
అవతల సంద్రమై
అంతరంగమంతా
అలరించెనులే
అలిగి అలగి
అపుడపుడు
అందంగా అల్లరి
అదరగొట్టే
అలిగి అలగి
అపుడపుడు
అందంగా అల్లరి
అదరగొట్టే
అంతరంగమంతా
అలరించెనులే
పగలంత కళ్ళలో
పరువాలే నిండెనే
పారేటి నదిలా
పదములు సాగెనే
రాత్రంత నీలాల
రంగులకే వెలిగెనే
రహస్యపు పందిరి
రమించెనులే
అలిగి అలగి
అపుడపుడు
అందంగా అల్లరి
అదరగొట్టే
అలిగి అలగి
అపుడపుడు
అందంగా అల్లరి
అదరగొట్టే
రహస్యపు పందిరి
రమించెనులే
English Lyrics / Transliteration
Adigina pedavula
Amrutana sudhala
Allukunna kala
Antanta alajadai
Avatala sandramai
Antarangamanta
Alarinchenule
Aligi aligi
Apudapudu
Andanga allari
Adaragotte
Aligi aligi
Apudapudu
Andanga allari
Adaragotte
Antarangamanta
Alarinchenule
Pagalanta kallalo
Paruvale nindene
Paareti nadila
Padamulu sageney
Ratranta neelala
Rangulake veligene
Rahasyapu pandiri
Raminchenule
Aligi aligi
Apudapudu
Andanga allari
Adaragotte
Aligi aligi
Apudapudu
Andanga allari
Adaragotte
Rahasyapu pandiri
Raminchenule