Telugu Lyrics
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిలో పుట్టింది అగ్నిపుత్రిక
అగ్నిలా మండుతుంది అగ్నిపుత్రిక
ఏనాటి దీపం ఆరిపోయిందో
ఏనాటి దీపం ఆరిపోయిందో
అగ్నిపుత్రిక అగ్నిపుత్రిక
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
భస్మం కాబోయేదెవరో
భస్మం చేసేదెవరో
బ్రతుకు పోరులో బంధీ అయ్యింది
బ్రతుకు పోరులో బంధీ అయ్యింది
అగ్నిపుత్రిక అగ్నిపుత్రిక
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
ఆడ జన్మకు అగ్ని పరీక్ష
ఆడ జన్మకు అగ్ని పరీక్ష
ఒక్కొక్క జన్మకీ యజ్ఞం
ఒక్కొక్క జన్మకీ యజ్ఞం
అగ్నిపుత్రిక అగ్నిపుత్రిక
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
అగ్నిపుత్రి అవమానం
English Lyrics / Transliteration
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam
Agnilo puttindi agniputrika
Agnila mandutundi agniputrika
Enati deepam aaripoyindo
Enati deepam aaripoyindo
Agniputrika agniputrika
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam
Bhasmam kaaboyedevaro
Bhasmam chesedevaro
Bratuku porulo bandhi ayyindi
Bratuku porulo bandhi ayyindi
Agniputrika agniputrika
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam
Aada janmaku agni pareeksha
Aada janmaku agni pareeksha
Okkokka janmike yagnam
Okkokka janmike yagnam
Agniputrika agniputrika
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam
Agniputri avamaanam