Telugu Lyrics
పల్లవించిన ఆశలన్నీ
ఆహా ఫలించెగా
విరిసిన నందన వనాలని
ఆహా ఫలించెగా
పల్లవించిన ఆశలన్నీ
ఆహా ఫలించెగా
విరిసిన నందన వనాలని
అదివో వెన్నెల
కాంతి కిరణాల
అదివో వెన్నెల
అందాల సీమల
అదివో వెన్నెల
కాంతి కిరణాల
అదివో వెన్నెల
అందాల సీమల
ఆహా ఫలించెగా
పల్లవించిన ఆశలన్నీ
ఆహా ఫలించెగా
విరిసిన నందన వనాలని
మన కలలు నిజమాయెగా
మన స్వరాలు లయమాయెగా
మన కలలు నిజమాయెగా
మన స్వరాలు లయమాయెగా
శత సహస్ర దీపాల
వెలుగులో
శత సహస్ర దీపాల
వెలుగులో
ఆహా ఫలించెగా
పల్లవించిన ఆశలన్నీ
ఆహా ఫలించెగా
విరిసిన నందన వనాలని
ఆహా ఫలించెగా
పల్లవించిన ఆశలన్నీ
ఆహా ఫలించెగా
విరిసిన నందన వనాలని
English Lyrics / Transliteration
Pallavinchina aashalanni
Aaha phalinchenga
Virisina nandana vanalani
Aaha phalinchenga
Pallavinchina aashalanni
Aaha phalinchenga
Virisina nandana vanalani
Adivo vennela
Kaanthi kiranaala
Adivo vennela
Andala seemala
Adivo vennela
Kaanthi kiranaala
Adivo vennela
Andala seemala
Aaha phalinchenga
Pallavinchina aashalanni
Aaha phalinchenga
Virisina nandana vanalani
Mana kalalu nijamayega
Mana swaralu layamayega
Mana kalalu nijamayega
Mana swaralu layamayega
Shatha sahasra deepaala
Velugulo
Shatha sahasra deepaala
Velugulo
Aaha phalinchenga
Pallavinchina aashalanni
Aaha phalinchenga
Virisina nandana vanalani
Aaha phalinchenga
Pallavinchina aashalanni
Aaha phalinchenga
Virisina nandana vanalani