Lyrics / Details

Telugu Lyrics

అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి
నన్ను నేను తెలుసుకునే
గీతం అహం బ్రహ్మాస్మి
కాలం సాక్షిగ మారింది
నా రూపం మారింది
శాశ్వత సత్యం నేను
శాశ్వత సత్యం నేను
నాలోకి నేను ప్రవేశించి
నాలోనే నేను అన్వేషించి
అందరిలోనూ నేనే వున్నా
అందరిలోనూ నేనే వున్నా
నేనెప్పుడు లేను
ఎవరు లేరు
నాలో నేనెప్పుడూ
నేనే వున్నా
అంతర్వాహిని నేను
అంతరంగం నేను
అంతరార్థం నేను
అంతం లేని నేను
అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి
నన్ను నేను తెలుసుకునే
గీతం అహం బ్రహ్మాస్మి
కాలం సాక్షిగ మారింది
నా రూపం మారింది
శాశ్వత సత్యం నేను
శాశ్వత సత్యం నేను

అఖండం నేను
అనంతం నేను
అంతం లేని నేను
అంతటా నేను
అంతరంగం నేను
అఖండం నేను
అనంతం నేను
అంతం లేని నేను
అంతటా నేను
అంతరంగం నేను
నేనుంటేనే
నేను లేనే
నేను
నేనెప్పుడూ లేను
ఎవరు లేరు
నాలో నేనెప్పుడూ
నేనే వున్నా
అంతర్వాహిని నేను
అంతరంగం నేను
అంతరార్థం నేను
అంతం లేని నేను
అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి
నన్ను నేను తెలుసుకునే
గీతం అహం బ్రహ్మాస్మి
కాలం సాక్షిగ మారింది
నా రూపం మారింది
శాశ్వత సత్యం నేను
శాశ్వత సత్యం నేను

English Lyrics / Transliteration

Aham Brahmasmi Aham Brahmasmi
Nannu nenu telusukune
Geetam Aham Brahmasmi
Kaalam saakshiga maarindi
Naa roopam maarindi
Shaashvata satyam nenu
Shaashvata satyam nenu
Naaloki nenu pravesinchi
Naalone nenu anveshinchi
Andarilonoo nene vunna
Andarilonoo nene vunna
Nenepudoo lenu
Evaru leru
Naalo nenepudoo
Nene vunna
Antarvaahini nenu
Antarangam nenu
Antaraartham nenu
Antam leni nenu
Aham Brahmasmi Aham Brahmasmi
Nannu nenu telusukune
Geetam Aham Brahmasmi
Kaalam saakshiga maarindi
Naa roopam maarindi
Shaashvata satyam nenu
Shaashvata satyam nenu

Akhandam nenu
Anantam nenu
Antam leni nenu
Antataa nenu
Antarangam nenu
Akhandam nenu
Anantam nenu
Antam leni nenu
Antataa nenu
Antarangam nenu
Nenunthene
Nenu lene
Nenu
Nenepudoo lenu
Evaru leru
Naalo nenepudoo
Nene vunna
Antarvaahini nenu
Antarangam nenu
Antaraartham nenu
Antam leni nenu
Aham Brahmasmi Aham Brahmasmi
Nannu nenu telusukune
Geetam Aham Brahmasmi
Kaalam saakshiga maarindi
Naa roopam maarindi
Shaashvata satyam nenu
Shaashvata satyam nenu

Related Searches

Aham Brahmasmi mp3 downloadfree download Aham Brahmasmi songAham Brahmasmi Nenu Devudni mp3 downloadAham Brahmasmi 2008 song downloaddownload Aham Brahmasmi high qualityAham Brahmasmi 320kbps mp3 downloadAham Brahmasmi lyrics and downloadAham Brahmasmi ringtone downloadAham Brahmasmi Bhupinder Singh mp3south sangeeth Aham Brahmasmi downloadlisten to Aham Brahmasmi onlinepopular songs from Nenu DevudniAham Brahmasmi original audio downloadAham Brahmasmi song mp3 2008Aham Brahmasmi mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Amit from Mumbai
★★★★☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Pari from Vijayawada
★★★★★

"A must-listen for all music lovers."

Pooja from Kolkata
★★★★☆

"Soulful rendition. I love the way this was composed."

Preeti from Chandigarh
★★★★☆

"Best music site for South Indian hits. Love this track."

Jyoti from Bangalore
★★★★★

"A must-listen for all music lovers."