Telugu Lyrics
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
అయ్యబాబోయ్ నీ నవ్వు
అదిగో అలా వయ్యారాలు
అలరిస్తూ నన్ను
అల్లకల్లోలం చేసేస్తూ
ఏంటో ఈ మాయ
ఏంటో ఈ లీల
నా మనసులోన
మరి నీదే ఈ లీల
ఐబాబోయ్ నీ చూపు
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
ఐబాబోయ్ నీ చూపు
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
కళ్ళలో దాచుకున్న
కథలేవో చెప్పేస్తూ
ఒళ్ళంతా పులకరించే
వెన్నెలలు కురిపించే
పలికే పెదవుల
పండుగ చూస్తూ
పారవశ్యములో
పడిపోతున్నా
ఏంటో ఈ మాయ
ఏంటో ఈ లీల
నా మనసులోన
మరి నీదే ఈ లీల
ఐబాబోయ్ నీ చూపు
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
ఐబాబోయ్ నీ చూపు
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
నీ నడకలోన
నదిలా సాగే
నా గుండెలోన
పొంగిపొరలే
నీ మాటలోనే
మంత్రముందంట
మదిని లాగే
మరపురాని క్షణమంట
ఏంటో ఈ మాయ
ఏంటో ఈ లీల
నా మనసులోన
మరి నీదే ఈ లీల
ఐబాబోయ్ నీ చూపు
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
ఐబాబోయ్ నీ చూపు
అదిగో అదరగొట్టేస్తూ
అట్టహాసంగా నన్ను
అటకాయించేస్తూ
English Lyrics / Transliteration
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo
Ayyababoi nee navvu
Adigo alaa vayyaaralu
Alaristoo nannu
Allakallolam cheseystoo
Ento ee maaya
Ento ee leela
Naa manasulona
Mari neede ee leela
Aibaboi nee choopu
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo
Aibaboi nee choopu
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo
Kallalo daachukunna
Kathalevo cheppestoo
Ollantha pulakarinchhe
Vennelalu kuripinche
Palike pedavula
Panduga choostoo
Paaravashyamulo
Padipotunna
Ento ee maaya
Ento ee leela
Naa manasulona
Mari neede ee leela
Aibaboi nee choopu
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo
Aibaboi nee choopu
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo
Nee nadakalona
Nadilaa saage
Naa gundelona
Pongiporale
Nee maatalone
Mantrumundanta
Madini laage
Marapurani kshanamanta
Ento ee maaya
Ento ee leela
Naa manasulona
Mari neede ee leela
Aibaboi nee choopu
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo
Aibaboi nee choopu
Adigo adaragotteystoo
Attahaasangaa nannu
Atakayinchestoo