Telugu Lyrics
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
ఆయిదు కొండల మీద అయ్యప్ప నిలుచున్నాడు
ఆరడుగుల దేవుడు అయ్యప్ప నిలుచున్నాడు
నెలవంక తల మీద అయ్యప్ప నిలుచున్నాడు
నడుమున కటకం ధరియించి నిలుచున్నాడు
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
కాలికి గజ్జెలు కట్టుకొని నిలుచున్నాడు
కలికాలముల దైవం అయ్యప్ప నిలుచున్నాడు
నానా దిక్కులు జేయుచు వచ్చెను
నన్నేలుకోరయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
మలయప్ప స్వామి మాలధారి అయ్యప్ప
మదిలో నిలుచుమయ్యప్ప
భక్త జనముల కాపాడ అయ్యప్ప
భయము వీడెను అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Swamy Ayyappa
Ayyappa Swamy Ayyappa
Ayyappa Swamy Ayyappa
Aaidu kondala meeda Ayyappa niluchunnadu
Aradugula devudu Ayyappa niluchunnadu
Nelavanka tala meeda Ayyappa niluchunnadu
Nadumuna katakam dhariyinchi niluchunnadu
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Kaaliki gajjalu kattukoni niluchunnadu
Kalikalamula daivam Ayyappa niluchunnadu
Nana dikkulu jeyuchu vacchenu
Nannelukorayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Malayappa Swamy maaladhari Ayyappa
Madilo niluchumayappa
Bhakta janamula kapada Ayyappa
Bhayamu veedenu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa