Telugu Lyrics
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఐదు కొండలపైన అయ్యప్ప
నడుమన్న కొండపైన అయ్యప్ప
నిన్ను కొలిచే దైవము అయ్యప్ప
భక్తితో వేడిన వేల్పువు అయ్యప్ప
ఐదు కొండలపైన అయ్యప్ప
నడుమన్న కొండపైన అయ్యప్ప
నిన్ను కొలిచే దైవము అయ్యప్ప
భక్తితో వేడిన వేల్పువు అయ్యప్ప
ఎరుమలపైన స్వామి అయ్యప్ప
శబరి కొండపైన స్వామి అయ్యప్ప
నీ సన్నిధానం చేరంగా
కష్టాలన్నీ తీరెనయ్య
నీ సన్నిధానం చేరంగా
కష్టాలన్నీ తీరెనయ్య
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఐదు కొండలపైన అయ్యప్ప
నడుమన్న కొండపైన అయ్యప్ప
నిన్ను కొలిచే దైవము అయ్యప్ప
భక్తితో వేడిన వేల్పువు అయ్యప్ప
కన్యకలాల వీరునిగా
జపమాల ధరించినవాడ
భక్తితో నీ పాదపూజ
చేయగా జన్మ సఫలమయ్య
భక్తితో నీ పాదపూజ
చేయగా జన్మ సఫలమయ్య
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఓం నమః అయ్యప్ప
ఐదు కొండలపైన అయ్యప్ప
నడుమన్న కొండపైన అయ్యప్ప
నిన్ను కొలిచే దైవము అయ్యప్ప
భక్తితో వేడిన వేల్పువు అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Aidu kondalapaina Ayyappa
Nadumanna kondapaina Ayyappa
Ninnu koliche daivamu Ayyappa
Bhakthitho vedina velpuvu Ayyappa
Aidu kondalapaina Ayyappa
Nadumanna kondapaina Ayyappa
Ninnu koliche daivamu Ayyappa
Bhakthitho vedina velpuvu Ayyappa
Erumalapaina swami Ayyappa
Sabari kondalapaina swami Ayyappa
Nee sannidhanam cheranga
Kashtalanni theerenayya
Nee sannidhanam cheranga
Kashtalanni theerenayya
Swamiyey sharanamayyappa
Swamiyey sharanamayyappa
Swamiyey sharanamayyappa
Swamiyey sharanamayyappa
Om namah Ayyappa
Om namah Ayyappa
Om namah Ayyappa
Om namah Ayyappa
Aidu kondalapaina Ayyappa
Nadumanna kondapaina Ayyappa
Ninnu koliche daivamu Ayyappa
Bhakthitho vedina velpuvu Ayyappa
Kanyakalala veeruniga
Japamala dharinchinavada
Bhakthitho nee padapooja
Cheyaga janma saphalamayya
Bhakthitho nee padapooja
Cheyaga janma saphalamayya
Swamiyey sharanamayyappa
Swamiyey sharanamayyappa
Swamiyey sharanamayyappa
Swamiyey sharanamayyappa
Om namah Ayyappa
Om namah Ayyappa
Om namah Ayyappa
Om namah Ayyappa
Aidu kondalapaina Ayyappa
Nadumanna kondapaina Ayyappa
Ninnu koliche daivamu Ayyappa
Bhakthitho vedina velpuvu Ayyappa