Telugu Lyrics
కృతకృత్యాధికృతి, మధురకృతి
ఖరఖరని ఖరఖరని, ఖరఖరని ఖరఖరని
గర్జన రవమున, గర్జన రవమున
అయ్యగరి నందిని, స్తుతి కైరవ చంద్రికే
కృతకృత్యాధికృతి, మధురకృతి
దక్ష యాగ విధ్వంస శిరచే
దక్ష యాగ విధ్వంస శిరచే
మహిష మర్దినీ, మహిత కీర్తీ
మహిష మర్దినీ, మహిత కీర్తీ
శుంభ నిశుంభ విదారికే
శుంభ నిశుంభ విదారికే
అయ్యగరి నందిని, స్తుతి కైరవ చంద్రికే
కృతకృత్యాధికృతి, మధురకృతి
ధృతధరధర శైలము, త్రిలోచనలోచన
ధృతధరధర శైలము, త్రిలోచనలోచన
ప్రియాతుర మణిభూషిత
ప్రియాతుర మణిభూషిత
చంఢా ముండాసుర సంహారికే
చంఢా ముండాసుర సంహారికే
అయ్యగరి నందిని, స్తుతి కైరవ చంద్రికే
కృతకృత్యాధికృతి, మధురకృతి
English Lyrics / Transliteration
Krutakrutyaadhikriti, madhurakruti
Kharakharani kharakharani, kharakharani kharakharani
Garjana ravamuna, garjana ravamuna
Aiyagiri Nandini, stuti kairava chandrike
Krutakrutyaadhikriti, madhurakruti
Daksha yaga vidhwamsa shirache
Daksha yaga vidhwamsa shirache
Mahisha Mardini, mahita keerti
Mahisha Mardini, mahita keerti
Shumbha Nishumbha vidarike
Shumbha Nishumbha vidarike
Aiyagiri Nandini, stuti kairava chandrike
Krutakrutyaadhikriti, madhurakruti
Dhritadharadhara shailamu, trilochanalochana
Dhritadharadhara shailamu, trilochanalochana
Priyatura manibhooshita
Priyatura manibhooshita
Chanda Mundaasura samhaarike
Chanda Mundaasura samhaarike
Aiyagiri Nandini, stuti kairava chandrike
Krutakrutyaadhikriti, madhurakruti