Telugu Lyrics
ఐసార బజ్జ బుల్లెమ్మా…
ఐసార బజ్జ బుల్లెమ్మా…
ఐసార బజ్జ బుల్లెమ్మా…
పలుకు పలుకున చిలక పలికిన వైనం
కాపురం చూసి కలలు కన్న వైనం
అందాల పలకరింత అందాల పలుకు
అంతరంగం అంతా నీదే నీదే
పలుకు పలుకున చిలక పలికిన వైనం
కాపురం చూసి కలలు కన్న వైనం
అందాల పలకరింత అందాల పలుకు
అంతరంగం అంతా నీదే నీదే
పలికెను నువ్వులేవో…
పలికెను నువ్వులేవో…
పలకరింపుల తాళం…
పలికెను నువ్వులేవో…
పలకరింపుల తాళం…
తనువున మధువు తాళం
పలికెను నువ్వులేవో…
పలకరింపుల తాళం…
తనువున మధువు తాళం…
తనివి తీరని నీ మోహం
తనివి తీరని నీ మోహం
అడుగు అడుగూ నీ బాట
అడుగు అడుగూ నీ బాట
హృదయం నీదే నీదే
పలుకు పలుకున చిలక పలికిన వైనం
కాపురం చూసి కలలు కన్న వైనం
అందాల పలకరింత అందాల పలుకు
అంతరంగం అంతా నీదే నీదే
కొత్తలో నీ అందం
కొత్తలో నీ అందం
కువ కువ మాయెనో
కొత్తలో నీ అందం
కువ కువ మాయెనో
కనులలో కనులలో
కనులలో కనులలో
కలలంత కొల్లాయెనో
కనులలో కనులలో
కలలంత కొల్లాయెనో
అవనిలో ఈ మధురిమ
అవనిలో ఈ మధురిమ
కొత్తగా తోచె నీతో
కొత్తగా తోచె నీతో
హృదయం నీదే నీదే
పలుకు పలుకున చిలక పలికిన వైనం
కాపురం చూసి కలలు కన్న వైనం
అందాల పలకరింత అందాల పలుకు
అంతరంగం అంతా నీదే నీదే
English Lyrics / Transliteration
Aisara bajja bullemma…
Aisara bajja bullemma…
Aisara bajja bullemma…
Paluku palukuna chilaka palikina vainam
Kaapuram choosi kalalu kanna vainam
Andala palakarinta andala paluku
Antharangam antha needhe needhe
Paluku palukuna chilaka palikina vainam
Kaapuram choosi kalalu kanna vainam
Andala palakarinta andala paluku
Antharangam antha needhe needhe
Palikenu nuvvulevo…
Palikenu nuvvulevo…
Palakarimpula thaalam…
Palikenu nuvvulevo…
Palakarimpula thaalam…
Thanuvuna madhuvu thaalam
Palikenu nuvvulevo…
Palakarimpula thaalam…
Thanuvuna madhuvu thaalam…
Thanivi theerani nee moham
Thanivi theerani nee moham
Adugu adugoo nee baata
Adugu adugoo nee baata
Hrudayam needhe needhe
Paluku palukuna chilaka palikina vainam
Kaapuram choosi kalalu kanna vainam
Andala palakarinta andala paluku
Antharangam antha needhe needhe
Koththalo nee andam
Koththalo nee andam
Kuva kuvamaayeno
Koththalo nee andam
Kuva kuvamaayeno
Kanulalo kanulalo
Kanulalo kanulalo
Kalalantha kollayeno
Kanulalo kanulalo
Kalalantha kollayeno
Avanilo ee madhurima
Avanilo ee madhurima
Koththagaa thoche neetho
Koththagaa thoche neetho
Hrudayam needhe needhe
Paluku palukuna chilaka palikina vainam
Kaapuram choosi kalalu kanna vainam
Andala palakarinta andala paluku
Antharangam antha needhe needhe