Telugu Lyrics
నక్షత్రాల లోకం దాటి
సంతోషపు సీమలో
ఆనందపు లోగిలిలో
నీకై వేచిన నా ప్రాణం
నీకై వేచిన నా ప్రాణం
ఇంతలో నీవు వచ్చేనే
వలపుల వానై గుండెలో
ఇంతలో నీవు వచ్చేనే
వలపుల వానై గుండెలో
పలికే పలుకుల్లో
సరిగమల సంగీతం
నిదురించే కన్నుల్లో
వెన్నెలల చిత్రం
నవ్వే పెదవుల్లో
ప్రేమల ఊరేగింపు
నాలో నిను చూసుకుంటున్నా
నాలో నిను చూసుకుంటున్నా
నీతోనే నా లోకం
నీతోనే నా లోకం
ఇంతలో నీవు వచ్చేనే
వలపుల వానై గుండెలో
ఇంతలో నీవు వచ్చేనే
వలపుల వానై గుండెలో
ఆకాశ మబ్బుల్లో దేవతలైన
నక్షత్రాల లోకం దాటి
సంతోషపు సీమలో
ఆనందపు లోగిలిలో
నీకై వేచిన నా ప్రాణం
నీకై వేచిన నా ప్రాణం
వేసే అడుగుల్లో
శ్రావణపు గంధం
తగిలే గాలిలో
వసంతపు అందం
మదిలో ఈ కల
ఎన్నడూ చూడనిది
నీలో నన్ను చూసుకున్నా
నీలో నన్ను చూసుకున్నా
ఇదే కదా నా స్వర్గం
ఇదే కదా నా స్వర్గం
ఇంతలో నీవు వచ్చేనే
వలపుల వానై గుండెలో
ఇంతలో నీవు వచ్చేనే
వలపుల వానై గుండెలో
నీకై వేచిన నా ప్రాణం
నీకై వేచిన నా ప్రాణం
English Lyrics / Transliteration
Nakshatraala lokam daati
Santosha pu seemalo
Aanandapu logililo
Neekai vechina naa praanam
Neekai vechina naa praanam
Intalo neevu vacchene
Valapula vaanai gundelo
Intalo neevu vacchene
Valapula vaanai gundelo
Palike palukullo
Sarigamala sangeetham
Nidurinche kannullo
Vennelala chitram
Navve pedavullo
Premala ooregimpu
Naalo ninu choosukuntunna
Naalo ninu choosukuntunna
Neethone naa lokam
Neethone naa lokam
Intalo neevu vacchene
Valapula vaanai gundelo
Intalo neevu vacchene
Valapula vaanai gundelo
Aakasha mabbullo devatalaina
Nakshatraala lokam daati
Santosha pu seemalo
Aanandapu logililo
Neekai vechina naa praanam
Neekai vechina naa praanam
Vese adugullo
Shravanapu gandham
Tagile gaalilo
Vasanthapu andam
Madilo ee kala
Ennadu choodanidi
Neelo nannu choosukunna
Neelo nannu choosukunna
Ide kada naa swargam
Ide kada naa swargam
Intalo neevu vacchene
Valapula vaanai gundelo
Intalo neevu vacchene
Valapula vaanai gundelo
Neekai vechina naa praanam
Neekai vechina naa praanam