Telugu Lyrics
అలకలేల నాయిక
నేను నీ వలపు వెన్నెల
నీవే నా ప్రియ శోభ
ఆకాశం కోవెలలో
అలకలేల నాయిక
పలికె రాగమే నవరాగమే
పలికె రాగమే నవరాగమే
పులకింతలీనే కనుపాపలే
నీ చిరునవ్వే ఈ వలపు
నీ చిరునవ్వే ఈ వలపు
నా కలల దారమా
ఆకాశం కోవెలలో
అలకలేల నాయిక
నేను నీ వలపు వెన్నెల
నీవే నా ప్రియ శోభ
మెరిసే తారలే నీ రూపమే
మెరిసే తారలే నీ రూపమే
శిరసున ధరియించె ఈ జగమే
నీ ప్రేమకై ఈ ప్రేమ
నీ ప్రేమకై ఈ ప్రేమ
నా ప్రియ నేస్తమా
ఆకాశం కోవెలలో
అలకలేల నాయిక
నేను నీ వలపు వెన్నెల
నీవే నా ప్రియ శోభ
English Lyrics / Transliteration
Alakalela naayika
Nenu nee valapu vennela
Neeve naa priya shobha
Aakasam kovelalo
Alakalela naayika
Palike raagame navaraagame
Palike raagame navaraagame
Pulakinthaline kanupaapale
Nee chirunavve ee valapu
Nee chirunavve ee valapu
Naa kalala daaramaa
Aakasam kovelalo
Alakalela naayika
Nenu nee valapu vennela
Neeve naa priya shobha
Merise thaarale nee roopame
Merise thaarale nee roopame
Shirassuna dhariyinche ee jagame
Nee premakai ee prema
Nee premakai ee prema
Naa priya nesthamaa
Aakasam kovelalo
Alakalela naayika
Nenu nee valapu vennela
Neeve naa priya shobha