Telugu Lyrics
అభయప్రదాతవై నిలచి
అఖిల లోకములందు
ఆనందము నింపిన శంకర
శ్రీశైల వాసా శంకర
శ్రీగిరివాసా శంకర
శ్రీశైల వాసా శంకర
శ్రీగిరివాసా శంకర
నగనాయక తనయా
నవకైశోర మోహన
నగనాయక తనయా
నవకైశోర మోహన
అగణిత గుణగణ
అరుణారుణ శోభిత
అఖిల భక్తజనముల
అభయప్రదాతవై నిలచి
అఖిల లోకములందు
ఆనందము నింపిన శంకర
శ్రీశైల వాసా శంకర
శ్రీగిరివాసా శంకర
అష్టదిక్పాలక
అర్చిత పాదారవింద
అష్టదిక్పాలక
అర్చిత పాదారవింద
కష్టములెల్ల తొలగించి
కరుణామృతము కురిపించు
కష్టములెల్ల తొలగించి
కరుణామృతము కురిపించు
అఖిల భక్తజనముల
అభయప్రదాతవై నిలచి
అఖిల లోకములందు
ఆనందము నింపిన శంకర
శ్రీశైల వాసా శంకర
శ్రీగిరివాసా శంకర
English Lyrics / Transliteration
Abhaya pradaathavai nilachi
Akhila lokamulandu
Aanandamu nimpina Shankara
Shaila vaasa Shankara
Shaila vaasa Shankara
Naganaayaka thanayaa
Navakaishora mohana
Naganaayaka thanayaa
Navakaishora mohana
Aganitha gunagana
Arunaaruna shobitha
Akhila bhaktajanamula
Abhaya pradaathavai nilachi
Akhila lokamulandu
Aanandamu nimpina Shankara
Shaila vaasa Shankara
Shaila vaasa Shankara
Ashta dikpaalaka
Architha paadaaravinda
Ashta dikpaalaka
Architha paadaaravinda
Kashtamulella tholaginchi
Karunaamrutham kuripinchu
Kashtamulella tholaginchi
Karunaamrutham kuripinchu
Akhila bhaktajanamula
Abhaya pradaathavai nilachi
Akhila lokamulandu
Aanandamu nimpina Shankara
Shaila vaasa Shankara
Shaila vaasa Shankara