Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వర శరణాగత తారక
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
శ్రీ వేంకటేశ్వర శరణాగత తారక
నందగోప తనయా నారాయణ
మురళీ రవళి లోకైక శరణ్య
నందగోప తనయా నారాయణ
మురళీ రవళి లోకైక శరణ్య
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
శ్రీ వేంకటేశ్వర శరణాగత తారక
పాల కడలి పై మురళీ లోల
పద్మలోచన నీవే వేదాగమ గోప్య
పాల కడలి పై మురళీ లోల
పద్మలోచన నీవే వేదాగమ గోప్య
సత్య సంకల్ప ప్రభో సత్య సంకల్ప ప్రభో
శ్రీనివాస నిను చేర నానాటి తపము
సత్య సంకల్ప ప్రభో సత్య సంకల్ప ప్రభో
శ్రీనివాస నిను చేర నానాటి తపము
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
శ్రీ వేంకటేశ్వర శరణాగత తారక
గోవింద గోవింద శ్రీ వేంకటేశ్వర
గోవింద గోవింద శ్రీ వేంకటేశ్వర
గోవింద గోవింద శ్రీ వేంకటేశ్వర
గోవింద గోవింద శ్రీ వేంకటేశ్వర
English Lyrics / Transliteration
Shree Venkaateshwara sharaNaagatha thaaraka
Akhilaanda koti brahmaanda naayaka
Shree Venkaateshwara sharaNaagatha thaaraka
Nandagopa tanaya naaraayaNa
MuraLee ravaLi lokaika sharaNya
Nandagopa tanaya naaraayaNa
MuraLee ravaLi lokaika sharaNya
Akhilaanda koti brahmaanda naayaka
Shree Venkaateshwara sharaNaagatha thaaraka
Paala kaDali pai muraLee lola
Padmalochana neeve vedaagama gopya
Paala kaDali pai muraLee lola
Padmalochana neeve vedaagama gopya
Satya sankalpa prabho satya sankalpa prabho
Shrinivaasa ninu chera naanaati tapamu
Satya sankalpa prabho satya sankalpa prabho
Shrinivaasa ninu chera naanaati tapamu
Akhilaanda koti brahmaanda naayaka
Shree Venkaateshwara sharaNaagatha thaaraka
Govinda Govinda Shree Venkaateshwara
Govinda Govinda Shree Venkaateshwara
Govinda Govinda Shree Venkaateshwara
Govinda Govinda Shree Venkaateshwara