Telugu Lyrics
అక్కా చెల్లెలు అన్నది అందమైన కల
అంతకు మించినది జీవితాన మరొకటి లేదని
అందమైన కల
అక్కా చెల్లెలు అన్నది అందమైన కల
అంతకు మించినది జీవితాన మరొకటి లేదని
అందమైన కల
కన్న తల్లి ఒడి కన్నా గొప్ప అనుబంధం
కన్న తల్లి ఒడి కన్నా గొప్ప అనుబంధం
కలిసిమెలసి ఆడుకుంటే కలకాలం పండగ
కలిసిమెలసి ఆడుకుంటే కలకాలం పండగ
అక్కా చెల్లెలు అన్నది అందమైన కల
అంతకు మించినది జీవితాన మరొకటి లేదని
అందమైన కల
మాటలు లేకున్నా మనసులు చెప్పేటి
మాటలు లేకున్నా మనసులు చెప్పేటి
మమతల గుడిలోన మానవత్వమే కొలువై
మమతల గుడిలోన మానవత్వమే కొలువై
అక్కా చెల్లెలు అన్నది అందమైన కల
అంతకు మించినది జీవితాన మరొకటి లేదని
అందమైన కల
English Lyrics / Transliteration
Akka chellelu annadi andamaina kala
Antaku minchinadi jeevithana marokati ledani
Andamaina kala
Akka chellelu annadi andamaina kala
Antaku minchinadi jeevithana marokati ledani
Andamaina kala
Kanna thalli odi kanna goppa anubandham
Kanna thalli odi kanna goppa anubandham
Kalisimelasi aadukunte kalakalam pandaga
Kalisimelasi aadukunte kalakalam pandaga
Akka chellelu annadi andamaina kala
Antaku minchinadi jeevithana marokati ledani
Andamaina kala
Matalu lekunna manasulu cheppeti
Matalu lekunna manasulu cheppeti
Mamatala gudilona manavatvame koluvai
Mamatala gudilona manavatvame koluvai
Akka chellelu annadi andamaina kala
Antaku minchinadi jeevithana marokati ledani
Andamaina kala