Telugu Lyrics
అన్నే అబ్బో అబ్బా
ఆకు దళుకుల పచ్చని
పైటలో మెరిసె సుందరి
అక్కో అక్కో అక్కా
అన్నే అబ్బో అబ్బా
ఆకు దళుకుల పచ్చని
పైటలో మెరిసె సుందరి
పసిడి కులుకుల నీ నవ్వు
మల్లెపూల పందిరి
నిండు చందమామ
కొత్తగా కురిసిన చినుకంటి
ఆకు దళుకుల పచ్చని
పైటలో మెరిసె సుందరి
నడుము పైన నుదుట
నగలు మెరిసేనే
పలికే పెదవుల్లో
పదములే మధురమే
ఆకు దళుకుల పచ్చని
పైటలో మెరిసె సుందరి
అక్కో అక్కో అక్కా
అన్నే అబ్బో అబ్బా
పసిడి కులుకుల నీ నవ్వు
మల్లెపూల పందిరి
నిండు చందమామ
కొత్తగా కురిసిన చినుకంటి
ఆకు దళుకుల పచ్చని
పైటలో మెరిసె సుందరి
English Lyrics / Transliteration
Annē abbō abbā
Āku daḷukula paccani
Paiṭalō merise sundari
Akko akko akkā
Annē abbō abbā
Āku daḷukula paccani
Paiṭalō merise sundari
Pasiḍi kulukula nī navvu
Mallepūla pandiri
Ninḍu candamāma
Kottagā kurisina cinukaṇṭi
Āku daḷukula paccani
Paiṭalō merise sundari
Naḍumu paina nuduṭa
Nagalu merisēnē
Palikē pedavullō
Padamulē madhuramē
Āku daḷukula paccani
Paiṭalō merise sundari
Akko akko akkā
Annē abbō abbā
Pasiḍi kulukula nī navvu
Mallepūla pandiri
Ninḍu candamāma
Kottagā kurisina cinukaṇṭi
Āku daḷukula paccani
Paiṭalō merise sundari