Telugu Lyrics
అల్లికతో అల్లి నిన్ను
ఒకటయ్యే లోకమంటూ
కళ్ళల్లో దాచి వున్నా
హే హే హే…
నా మనసు గోడలన్నీ
నీ పేరే రాతలన్నీ
ప్రతి అడుగు నీకు తోడై
నేనే నడిచే తీరు
హే హే హే…
అక్షరాలు లేనే లేని
అల్లికతో అల్లి నిన్ను
ఒకటయ్యే లోకమంటూ
కళ్ళల్లో దాచి వున్నా
కడలి కెరటం రాగ
నా ఒడి చేరాలంటూ
కొండ కోనలు పిలవ
నీ తోడుండాలంటూ
ఏదో కల నా మనసులో
రూపొంది సాగె నేడే
నీ రూపం చూపగల
చిరుగాలి తాకెనే
మనసున నిండిన
నా ఊహలన్నీ
నీతో పంచుకోగా
మరింత విరిసెనే
మరపురాని
ఈ క్షణాలన్నీ
చిరకాలం నిలిచి
ఉండగా
హే హే హే…
అక్షరాలు లేనే లేని
అల్లికతో అల్లి నిన్ను
ఒకటయ్యే లోకమంటూ
కళ్ళల్లో దాచి వున్నా
హే హే హే…
నా మనసు గోడలన్నీ
నీ పేరే రాతలన్నీ
ప్రతి అడుగు నీకు తోడై
నేనే నడిచే తీరు
హే హే హే…
English Lyrics / Transliteration
Allikatho alli ninnu
Okatayye lokamantu
Kallallo daachi vunna
Hey hey hey…
Naa manasu godalanni
Nee pere raathalanni
Prati adugu neeku thodai
Nene nadiche theeru
Hey hey hey…
Aksharaalu lene leni
Allikatho alli ninnu
Okatayye lokamantu
Kallallo daachi vunna
Kadali keratam raaga
Naa odi cheralantu
Konda konalu pilava
Nee thodundalantu
Edo kala naa manasulo
Roopondhi saage nede
Nee roopam choopagala
Chirugaali thaakene
Manasuna nindina
Naa oohalanni
Neetho panchukooga
Marintha virisene
Marapurani
Ee kshanaalanni
Chirakaalam nilichi
Undaga
Hey hey hey…
Aksharaalu lene leni
Allikatho alli ninnu
Okatayye lokamantu
Kallallo daachi vunna
Hey hey hey…
Naa manasu godalanni
Nee pere raathalanni
Prati adugu neeku thodai
Nene nadiche theeru
Hey hey hey…