Telugu Lyrics
ఎగసీ పరుగెత్తె ప్రియా నీ నయనం
మరలా మారాగీ నా మరువనీ రాగాలీ
మరి మరి పిలిచె ప్రియా నీ సగనం
వలపు వాకిట్లో పరువపు వయసులో
వయ్యారి నడకలో రావే రావే
పులకరింతలోన పొంగి పొరలిన తలపులో
పసిడి వెలుగులో రావే రావే
అల చందమామ నై వెన్నెల తేరినై
ఎగసీ పరుగెత్తె ప్రియా నీ నయనం
మరలా మారాగీ నా మరువనీ రాగాలీ
మరి మరి పిలిచె ప్రియా నీ సగనం
గాలి సవ్వడిలోన కమ్మని పాటగా
కమ్మని కోరికగా రావే రావే
అల సంద్రంలోన అలవాటు పడి
ప్రియమైన ఊహలో రావే రావే
అల చందమామ నై వెన్నెల తేరినై
ఎగసీ పరుగెత్తె ప్రియా నీ నయనం
మరలా మారాగీ నా మరువనీ రాగాలీ
మరి మరి పిలిచె ప్రియా నీ సగనం
English Lyrics / Transliteration
Egasee Parugetthe Priya Nee Nayanam
Maralaa Maraagee Naa Maruvanee Raagaalee
Mari Mari Piliche Priya Nee Saganam
Valapu Vaakitlelo Paruvapu Vayasulo
Vayyaari Nadakalo Raave Raave
Pulakarinthalona Pongi Poralina Thalapulo
Pasidi Velugulo Raave Raave
Ala Chandamaama Nai Vennela Therinai
Egasee Parugetthe Priya Nee Nayanam
Maralaa Maraagee Naa Maruvanee Raagaalee
Mari Mari Piliche Priya Nee Saganam
Gaali Savvadilohna Kammamee Paatagaa
Kammamee Korikagaa Raave Raave
Ala Sandramlona Alavaatu Padi
Priyamaina Oohalo Raave Raave
Ala Chandamaama Nai Vennela Therinai
Egasee Parugetthe Priya Nee Nayanam
Maralaa Maraagee Naa Maruvanee Raagaalee
Mari Mari Piliche Priya Nee Saganam