Telugu Lyrics
కదిలి వస్తున్నావే
తడిపి తడిపి వెన్నెలై
నన్ను దోచుకుంటున్నావే
కలవరపడకమ్మా
కొంచెం ఆగమ్మా
నీ కౌగిలిలో దాగుంటా
నీ తోడుగా సాగుంటా
ఆహా…
అలలై కమ్మని కలలై
కదిలి వస్తున్నావే
తడిపి తడిపి వెన్నెలై
నన్ను దోచుకుంటున్నావే
తనువైనా మనసు అయినా
నీకే అంకితమంటూ
ఒక మౌనరాగం పాడే
నీ ప్రేమ సంగీతంలో
కనుపాప కదలికల్లో
కథలన్నీ చెప్పేస్తుంటే
కరిగిపోనీ క్షణమింకా
నీ తీపి జ్ఞాపకాలలో
నీలో నేనైపోయా
నీతో నే బ్రతికేసా
నీ తోడుగా సాగుంటా
నీ కౌగిలిలో దాగుంటా
ఆహా…
అలలై కమ్మని కలలై
కదిలి వస్తున్నావే
తడిపి తడిపి వెన్నెలై
నన్ను దోచుకుంటున్నావే
వెన్నెలైనా మెరుపులైనా
నీవే కనిపిస్తుంటే
నిన్ను చూడని క్షణమంతా
చెప్పలేనంత దుఃఖంతో
మంచు తెరలు వీడి
రవి కిరణం తాకుతుంటే
నువ్వు నవ్విన క్షణమే
నాకొక కొత్త లోకం
నీలో నేనైపోయా
నీతో నే బ్రతికేసా
నీ తోడుగా సాగుంటా
నీ కౌగిలిలో దాగుంటా
ఆహా…
అలలై కమ్మని కలలై
కదిలి వస్తున్నావే
తడిపి తడిపి వెన్నెలై
నన్ను దోచుకుంటున్నావే
కలవరపడకమ్మా
కొంచెం ఆగమ్మా
నీ కౌగిలిలో దాగుంటా
నీ తోడుగా సాగుంటా
ఆహా…
English Lyrics / Transliteration
kadili vastunnave
tadipi tadipi vennelai
nannu dochukuntunave
kalavarapadakamamma
konchem aagamma
nee kaugililo dagunta
nee toduga sagunta
aha…
Alalai kammani kalalai
kadili vastunnave
tadipi tadipi vennelai
nannu dochukuntunave
tanuvaina manasu aina
neeke ankitamantu
oka maunaragam paade
nee prema sangeethamlo
kanupapa kadalikallo
kthalanni cheppestunte
karigipone kshanaminka
nee teepi gnapakaalalo
neelo nenai poya
neetho ne bratikesa
nee toduga sagunta
nee kaugililo dagunta
aha…
Alalai kammani kalalai
kadili vastunnave
tadipi tadipi vennelai
nannu dochukuntunave
vennelaina merupulaina
neeve kanipistunte
ninnu chudani kshanamanta
cheppalenanta dukhhamtho
manchu teralu veedi
ravi kiranam takutunte
nuvvu navvina kshaname
nakoka kotta lokam
neelo nenai poya
neetho ne bratikesa
nee toduga sagunta
nee kaugililo dagunta
aha…
Alalai kammani kalalai
kadili vastunnave
tadipi tadipi vennelai
nannu dochukuntunave
kalavarapadakamamma
konchem aagamma
nee kaugililo dagunta
nee toduga sagunta
aha…