Telugu Lyrics
అరవిరి బోణి నీవమ్మా
కులికి నడచు కొమ్మ నీవమ్మా
కొమ్మరాయభేరి నీవమ్మా
పసుపు కుంకుమల పంజరమున
పసిడి బొమ్మ నీవమ్మా
అలమేలు మంగ నీవమ్మా
అరవిరి బోణి నీవమ్మా
శ్రీవేంకటగిరి మీద శ్రీలకు నీవే తల్లి
శ్రీవెంకటేశ్వరుని శ్రీలక్ష్మివి నీవే తల్లి
మువ్వగోపాలవల్లభుడు మొరపెట్టగా
మురిపెముతో కరుణించు ముజ్జగముల తల్లి
అలమేలు మంగ నీవమ్మా
అరవిరి బోణి నీవమ్మా
ముక్కుపుడక మెరుపుతో ముఖమెంతో వెలిగెనమ్మా
ముత్యాలహారము మెడలో ముచ్చటగ మెరిసెనమ్మా
కొప్పున విరిసిన పూవులు కొండొకటిగ విరిసెనమ్మా
కొమ్మరాయభేరి నీవమ్మా
అలమేలు మంగ నీవమ్మా
అరవిరి బోణి నీవమ్మా
పొడవు కన్నుల సోయగమున ప్రాణమ్ములనెల్ల హరించెనమ్మా
పొన్నపువ్వుల వన్నె నీ మేన పుణ్యమ్ముననెల్ల పండించెనమ్మా
పన్నగభూషణ శేషశయన పాదపద్మములందు
పొలయు పతివ్రత రూపమే నీవమ్మా
అలమేలు మంగ నీవమ్మా
అరవిరి బోణి నీవమ్మా
English Lyrics / Transliteration
Araviri Boni Neevamma
Kuliki Naduchu Komma Neevamma
Kommarayabheri Neevamma
Pasupu Kumkumala Panjaramuna
Pasidi Bomma Neevamma
Alamelu Manga Neevamma
Araviri Boni Neevamma
Srivenkatagiri Meeda Sreelaku Neeve Thalli
Srivenkateswaruni Sreelakshmi Neeve Thalli
Muvvagopalavallabhudu Morapettaga
Muripemutho Karuninchu Mujjagamula Thalli
Alamelu Manga Neevamma
Araviri Boni Neevamma
Mukkupudaka Meruputho Mukham Entho Veligenamma
Mutyalaharam Medalo Muchhataga Merisenamma
Koppuna Virisina Poovulu Kondokadiga Virisenamma
Kommarayabheri Neevamma
Alamelu Manga Neevamma
Araviri Boni Neevamma
Podavu Kannula Soyagamuna Pranamulane La Harinchenamma
Ponnapuvvula Vanne Nee Mena Punyamunane Pandaachenamma
Pannagabhooshana Sheshayana Padapadmamulandu
Polayu Pativrata Roopame Neevamma
Alamelu Manga Neevamma
Araviri Boni Neevamma