Telugu Lyrics
అలమేలు మంగాతాయే అలమేలు మంగాతాయే
కలియుగ వరదాయిని శ్రీనివాస వధువునై
శ్రీ లక్ష్మీ రూపిణీయై కొలువైతివే అలమేలు
అలమేలు మంగాతాయే అలమేలు మంగాతాయే
నారాయణుడు నీపతిగా నీవు సతివై
పద్మమున బుట్టిన పడతివై
వరములిచ్చే మాతవుగా వెలిసితివే
అలమేలు మంగాతాయే అలమేలు మంగాతాయే
తొలితొలి కోరిక తీర్చే దేవతవు
నీలిమేఘ శ్యాముని
నీ చెంతన నిలిపిన ధన్యవు
అలమేలు మంగాతాయే అలమేలు మంగాతాయే
English Lyrics / Transliteration
Alamelu Mangathaye Alamelu Mangathaye
Kaliyuga Varadhayini Srinivasavadhuvunai
Sri Lakshmi Rupinai Koluvaithive Alamelu
Alamelu Mangathaye Alamelu Mangathaye
Narayanudu neepatiga neevu sathivai
Padmamuna puttina padathivai
Varamulicche mathavuga velisithive
Alamelu Mangathaye Alamelu Mangathaye
Tholitholi korika theerche devathavu
Nilimegha shyamuni
Nee chenthana nilipina dhanyavu
Alamelu Mangathaye Alamelu Mangathaye