Telugu Lyrics
అందాల సీతమ్మ తల్లి
వరాలమ్మ శ్రీదేవి
వయ్యారాల లక్ష్మి
అలమేలుమంగ కల్యాణి
అందాల సీతమ్మ తల్లి
వరాలమ్మ శ్రీదేవి
వయ్యారాల లక్ష్మి
నవరాగ మాలికల సందడి
నవకాంతుల నవదుర్గాల సందడి
వరాలిచ్చే వెంకటేశ్వరుని
వరకైన నీవే కదా
శృతి లయల సంగీత మయీ
శ్రీకర మంగళ గానమయీ
రాగమయీ భావమయీ
నీవే కదా
అలమేలుమంగ కల్యాణి
అందాల సీతమ్మ తల్లి
వరాలమ్మ శ్రీదేవి
వయ్యారాల లక్ష్మి
అఖిలాండేశ్వరి ఆనందమయీ
అచంచల శక్తుల యోగమయీ
అష్టలక్ష్మి వరాలన్ని
నీలోన వున్నవి కదా
వేదపురాణల వేదికమయీ
వినయ వివేకాల విజ్ఞానమయీ
అభయమునిచ్చే అమ్మవవు
మాఅమ్మ నీవే కదా
అలమేలుమంగ కల్యాణి
అందాల సీతమ్మ తల్లి
వరాలమ్మ శ్రీదేవి
వయ్యారాల లక్ష్మి
నవరాగ మాలికల సందడి
నవకాంతుల నవదుర్గాల సందడి
వరాలిచ్చే వెంకటేశ్వరుని
వరకైన నీవే కదా
శృతి లయల సంగీత మయీ
శ్రీకర మంగళ గానమయీ
రాగమయీ భావమయీ
నీవే కదా
అలమేలుమంగ కల్యాణి
అందాల సీతమ్మ తల్లి
వరాలమ్మ శ్రీదేవి
వయ్యారాల లక్ష్మి
English Lyrics / Transliteration
Andala Seethamma thalli
Varalamma Sridevi
Vayyarala Lakshmi
Alamelumanga Kalyani
Andala Seethamma thalli
Varalamma Sridevi
Vayyarala Lakshmi
Navaraga malikala sandadi
Navakanthula navadurgala sandadi
Varalicche Venkateshwaruni
Varakaina neeve kada
Shruti layala sangeeta mayi
Shreekara mangala ganmayi
Ragamayi bhavamayi
Neeve kada
Alamelumanga Kalyani
Andala Seethamma thalli
Varalamma Sridevi
Vayyarala Lakshmi
Akhilandeswari anandamayi
Achanchala shaktula yogamayi
Ashtalakshmi varalanni
Neelona vunnavi kada
Vedapuranaala vedikamaayi
Vinaya vivekala vijnanamayi
Abhayamunichche ammavavu
Maamma neeve kada
Alamelumanga Kalyani
Andala Seethamma thalli
Varalamma Sridevi
Vayyarala Lakshmi
Navaraga malikala sandadi
Navakanthula navadurgala sandadi
Varalicche Venkateshwaruni
Varakaina neeve kada
Shruti layala sangeeta mayi
Shreekara mangala ganmayi
Ragamayi bhavamayi
Neeve kada
Alamelumanga Kalyani
Andala Seethamma thalli
Varalamma Sridevi
Vayyarala Lakshmi