Telugu Lyrics
ఆశయాల దారమా
కలవర పడనా కబురు చెప్పనా
కాంచు నీ దారమా
పలికే పెదవులు పరువపు వనితలు
పరిమళించు పూలు
నవ్వే కన్నులు నవ శోభలు
నవ్య శరదళాలు
మదిలో మెదిలే మధుర భావాలు
మరల మరల రాగా
అదిరే అధరాలు అవి తెలపగా
అపురూపము కాగా
మౌనము కన్నా మధురమేమి ఉన్నా
మాటలు తెలపలేవు
అంతరంగాల అందుకొను తీరు
అందెడు వేళ కావు
English Lyrics / Transliteration
Aashayala daarama
Kalavara padana kaburu cheppana
Kaanchu nee daarama
Palike pedavulu paru-vapu vanitalu
Parimalinchu poolu
Navve kannulu nava shobhalu
Navya sharadhalu
Madhilo medile madhura bhavalu
Marala marala raaga
Adire adharalu avi telapaga
Apuroopamu kaaga
Maunamu kanna madhuramemi unna
Maatalu telapalavu
Antharangala andukonu theeru
Andedu vela kaavu