Telugu Lyrics
నరవర మణి హారముల నందన వన సీమల
వనజ నయనల వలన వజ్ర వైడూర్యముల
తనరు నాగేంద్రుని తలల నందలముల
వెలయు కాంచనముల వెలయగా కనకముల
నెలకొని వెలసిన నీల లోహిత
అలర చంచల మైనా అతుల కాంతుల మిన్నా
నరవర మణి హారముల నందన వన సీమల
వనజ నయనల వలన వజ్ర వైడూర్యముల
తనరు నాగేంద్రుని తలల నందలముల
వెలయు కాంచనముల వెలయగా కనకముల
నెలకొని వెలసిన నీల లోహిత
శ్రీగిరి శైలపుర శ్రీనివాస
శ్రీగిరి శైలపుర శ్రీనివాస
నీల లోహిత
నీల లోహిత
శ్రీగిరి శైలపుర శ్రీనివాస
శ్రీగిరి శైలపుర శ్రీనివాస
నీల లోహిత
నీల లోహిత
English Lyrics / Transliteration
Naravara mani haaramula nandana vana seemala
Vanaja nayanala valana vajra vaiduryamula
Thanaru naagendruni thalala nandalama
Velayu kaanchanamula velayagaa kanakamula
Nelakoni velasina neela lohitha
Alara chanchala maina athula kaanthula minna
Naravara mani haaramula nandana vana seemala
Vanaja nayanala valana vajra vaiduryamula
Thanaru naagendruni thalala nandalama
Velayu kaanchanamula velayagaa kanakamula
Nelakoni velasina neela lohitha
Srigiri sailapura srinivasa
Srigiri sailapura srinivasa
Neela lohitha
Neela lohitha
Srigiri sailapura srinivasa
Srigiri sailapura srinivasa
Neela lohitha
Neela lohitha