Telugu Lyrics
ఆలర చంచలాలైన అమ్మా నీకరుణ
లోకములే సంబరాల పండుగ చేయునమ్మా
లోకములే సంబరాల పండుగ చేయునమ్మా
ఆలర చంచలాలైన అమ్మా నీకరుణ
కోరి వేడుకొందురమ్మా కొమ్మరాయి నీచరణ
కూరిమి నీకొసగు వారికే కోరిక లీడేరునమ్మా
కోరి వేడుకొందురమ్మా కొమ్మరాయి నీచరణ
కూరిమి నీకొసగు వారికే కోరిక లీడేరునమ్మా
ఓటమి లేని విజయాలు ఓ చెలి నీదానవమ్మా
అంతరంగమున వెలిగే అందాల దీపమమ్మా
ఆలర చంచలాలైన అమ్మా నీకరుణ
అడుగుల వెనుక అడుగిడుతూ ఆశల బాటగ నడిచి
పడతులందరు నీ పదములకై పరవశించిరి కనరమ్మ
అడుగుల వెనుక అడుగిడుతూ ఆశల బాటగ నడిచి
పడతులందరు నీ పదములకై పరవశించిరి కనరమ్మ
కలిగిన దానవు నీవమ్మా కరుణామృతము నింపవమ్మా
కలిమిలేములన్నవేమి కలదె తల్లవి నీకమ్మా
ఆలర చంచలాలైన అమ్మా నీకరుణ
లోకములే సంబరాల పండుగ చేయునమ్మా
ఆలర చంచలాలైన అమ్మా నీకరుణ
English Lyrics / Transliteration
Alara chanchalaina amma neekaruna
Lokamule sambaraala panduga cheyunamma
Lokamule sambaraala panduga cheyunamma
Alara chanchalaina amma neekaruna
Kori vedukonduramma kommarayi nee charana
Koorimi neekosagu vaarike korika lede runamma
Kori vedukonduramma kommarayi nee charana
Koorimi neekosagu vaarike korika lede runamma
Otami leni vijayaalu o cheli needaanavamma
Antharangamuna velige andaala deepamamma
Alara chanchalaina amma neekaruna
Adugula venuka adugiduthoo aashala baata ga nadichi
Padathalandaru nee padhamulakai parvashinchiri kanaramma
Adugula venuka adugiduthoo aashala baata ga nadichi
Padathalandaru nee padhamulakai parvashinchiri kanaramma
Kaligina daanavunu neeamma karunaamruthamu nimpavamma
Kalimilemulannevami kalade thallavi neekamma
Alara chanchalaina amma neekaruna
Lokamule sambaraala panduga cheyunamma
Alara chanchalaina amma neekaruna