Telugu Lyrics
అలవేణి అనిముత్యమా – ఒక నవరాగమయ సంగీతమా
విరబూసెను నీ చెంత – మధురామృత ఫలము
విరబూసెను నీ చెంత – మధురామృత ఫలము
అలవేణి అనిముత్యమా – ఒక నవరాగమయ సంగీతమా
కనులారా కన్నార – నీ కమ్మని అందాల
కనులారా కన్నార – నీ కమ్మని అందాల
చిలికేటి వయ్యారాల – చెంత చేరే వేళ
చిలికేటి వయ్యారాల – చెంత చేరే వేళ
అలవేణి అనిముత్యమా – ఒక నవరాగమయ సంగీతమా
పలికేటి పెదవుల – పదముల దాగిన
పలికేటి పెదవుల – పదముల దాగిన
ప్రియంబైన మౌనాన – పలికేటి రాగం
ప్రియంబైన మౌనాన – పలికేటి రాగం
అలవేణి అనిముత్యమా – ఒక నవరాగమయ సంగీతమా
అలవేణి అనిముత్యమా – ఒక నవరాగమయ సంగీతమా
విరబూసెను నీ చెంత – మధురామృత ఫలము
విరబూసెను నీ చెంత – మధురామృత ఫలము
అలవేణి అనిముత్యమా – ఒక నవరాగమయ సంగీతమా
English Lyrics / Transliteration
Alaveni animuthyama – oka navaraagamaya sangeethama
Virabhoosenu nee chentha – madhuraamrutha phalamu

Kanulaaraa kannaaraa – nee kammani andhaala

Chilikeṭi vayyaaraala – chentha chere vela
Chilikeṭi vayyaaraala – chentha chere vela
Alaveni animuthyama – oka navaraagamaya sangeethama
Paliketi pedavula – padamula daagina
Paliketi pedavula – padamula daagina
Priyamaina mounaana – paliketi raagam