Telugu Lyrics
ఆపదలంటే భయపడని
ఆశ్రయమిచ్చు దేవాలయం
కరుణామయం
ఆలయం ప్రేమాలయం
ఆపదలంటే భయపడని
ఆశ్రయమిచ్చు దేవాలయం
కరుణామయం
ఆలయం ప్రేమాలయం
అనురాగాల ఊయల
ఆశల పందిరి
ఆనందాల వాకిలి
అన్నివేళలా
అనురాగాల ఊయల
ఆశల పందిరి
ఆనందాల వాకిలి
అన్నివేళలా
నింగి నీలాలలో
సిరినవ్వుల తోరణం
భూమి పచ్చదనంలో
ప్రియమైన వరం
ఆలయం ప్రేమాలయం
ఆపదలంటే భయపడని
ఆశ్రయమిచ్చు దేవాలయం
కరుణామయం
ఆలయం ప్రేమాలయం
కనుల కలయికలో
శ్రుతి లయల స్పర్శ
మనసు మమతలో
మధుమాసపు వర్ష
కనుల కలయికలో
శ్రుతి లయల స్పర్శ
మనసు మమతలో
మధుమాసపు వర్ష
ఎన్నెన్నో అనుభూతులు
అొకటిగా కలిసెగా
ఈ స్వరాల సమ్మేళనం
అనుదినం ఇలా
ఆలయం ప్రేమాలయం
ఆపదలంటే భయపడని
ఆశ్రయమిచ్చు దేవాలయం
కరుణామయం
ఆలయం ప్రేమాలయం
English Lyrics / Transliteration
Apadalante Bhayapadani
Ashrayamichchu Devalayam
Karunamayam
Alayam Premalayam
Apadalante Bhayapadani
Ashrayamichchu Devalayam
Karunamayam
Alayam Premalayam
Anuragala Ooyala
Aashala Pandiri
Aanandala Vakili
Anni Velala
Anuragala Ooyala
Aashala Pandiri
Aanandala Vakili
Anni Velala
Ningi Neelalalo
Sirinavvula Thoranam
Bhoomi Pachadanmlo
Priyamaina Varam
Alayam Premalayam
Apadalante Bhayapadani
Ashrayamichchu Devalayam
Karunamayam
Alayam Premalayam
Kanula Kalayikalo
Shruti Layala Sparsha
Manasu Mamatlo
Madhumasapu Varsha
Kanula Kalayikalo
Shruti Layala Sparsha
Manasu Mamatlo
Madhumasapu Varsha
Ennenno Anubhuthulu
Okadiga Kalisega
Ee Swarala Sammelanam
Anudinam Ila
Alayam Premalayam
Apadalante Bhayapadani
Ashrayamichchu Devalayam
Karunamayam
Alayam Premalayam