Telugu Lyrics
ఆడెదవేల silaka
పిలిచినంతనే పలికే
పక్షినేల silaka
పలికితే చాలును
పాటలన్ని silaka
పాడుకుంటూ వెళ్ళిపో
పైపైకి silaka
అలిగినవ silaka
ఆడెదవేల silaka
పిలిచినంతనే పలికే
పక్షినేల silaka
పలికితే చాలును
పాటలన్ని silaka
పాడుకుంటూ వెళ్ళిపో
పైపైకి silaka
చిరుగాలి చేరగానే
సింగారించెనుగా
కొత్త లోకం తెరిచెనుగా
చూపులెన్నో
అర చేతిలో చూసుకొని
అందంగా మురిసెనుగా
రేపటి ఆశలు
కొంగరానిగా
రంగురంగుల లోకం
కనులారా చూసెద
చెంతనున్న స్నేహితులతో
గాలిలో తేలెద
పగలంతా ఆడుకుంటూ
రాత్రికంతా కలగనెద
నిదురలోన
సెలయేరులా
అలిగినవ silaka
ఆడెదవేల silaka
పిలిచినంతనే పలికే
పక్షినేల silaka
పలికితే చాలును
పాటలన్ని silaka
పాడుకుంటూ వెళ్ళిపో
పైపైకి silaka
English Lyrics / Transliteration
Aadedavela silaka
Pilichinanthanē palikē
Pakshinēla silaka
Palikithē chālunu
Pāṭalanni silaka
Pāḍukuṇṭū veḷḷipō
Paipaikki silaka
Aliginava silaka
Aadedavela silaka
Pilichinanthanē palikē
Pakshinēla silaka
Palikithē chālunu
Pāṭalanni silaka
Pāḍukuṇṭū veḷḷipō
Paipaikki silaka
Chirugāli chēragānē
Siṅgāriṅchenugā
Kotta lōkam terichenugā
Chūpuleṇṇō
Ara chētilō chūsukoni
Andangā murishenugā
Rēpaṭi āśalu
Koṅgarānigā
Raṅguraṅgula lōkam
Kanulārā chūseda
Chentanunna snēhitulatō
Gālilō tēlēda
Pagalanthā āḍukuṇṭū
Rātrikanthā kalaganēda
Niduralōna
Selayērulā
Aliginava silaka
Aadedavela silaka
Pilichinanthanē palikē
Pakshinēla silaka
Palikithē chālunu
Pāṭalanni silaka
Pāḍukuṇṭū veḷḷipō
Paipaikki silaka