Telugu Lyrics
ఎగిరిపోదామా రెక్కలు కట్టి నీతో ఆకాశమా
అల్లాడిగో ఆకాశంలో అందాల మేఘమా
ఎగిరిపోదామా రెక్కలు కట్టి నీతో ఆకాశమా
పాడుకున్న పాటల్లోన పల్లవి నీవేగా
ఆడికున్న ఆటల్లోన ఆలంబం నీవేగా
నా ఊహల్లో నీవేగా నా లోకం నీవేగా
నీ చేయి పట్టుకొని నే ప్రయాణం చేయనా
అల్లాడిగో ఆకాశంలో అందాల మేఘమా
ఎగిరిపోదామా రెక్కలు కట్టి నీతో ఆకాశమా
చిరుగాలి వీస్తుంటే చిరునవ్వే పూస్తుంటే
మదిలోన మెలుస్తుంటే నీ రూపు రేఖలే
కనులు మూసుకుంటే కమ్మని కలగంటే
కలిగెను ఉప్పొంగేనా నా జీవితానా
నీవు నా సొంతమయితే
నా ఊహల లోకాలన్ని
నిజమై తిరుగాలిగా
అల్లాడిగో ఆకాశంలో అందాల మేఘమా
ఎగిరిపోదామా రెక్కలు కట్టి నీతో ఆకాశమా
నీ చూపు చల్లగానే పున్నమి వెన్నెలగానే
మెరిసేటి తారకలా నా కన్నుల దాగెనా
నీ మాట తీయగానే తేనెల ఊటలాగెనా
నా చెవుల గుబులాయెనా
నే నిన్ను చేరగా
నీవు నా సొంతమయితే
నా ఊహల లోకాలన్ని
నిజమై తిరుగాలిగా
అల్లాడిగో ఆకాశంలో అందాల మేఘమా
ఎగిరిపోదామా రెక్కలు కట్టి నీతో ఆకాశమా
అల్లాడిగో ఆకాశంలో అందాల మేఘమా
ఎగిరిపోదామా రెక్కలు కట్టి నీతో ఆకాశమా
English Lyrics / Transliteration
Egiri podama rekkalu katti neetho akasamama
Alladigo akasamlo andala meghama
Egiri podama rekkalu katti neetho akasamama
Padukuna pattalona pallavi neevega
Aadikuna atalona alambam neevega
Naa uhallo neevega naa lokam neevega
Nee cheyi pattukoni ne prayanam cheyana
Alladigo akasamlo andala meghama
Egiri podama rekkalu katti neetho akasamama
Chirugali vestunte chirunavve pustunte
Madilona melustunte nee roopu rekhaley
Kanulu musukunte kammani kalagante
Kaligenu uppongena naa jeevitana
Neevu naa sontamaithe
Naa uhala lokalanni
Nijamai tirugaliga
Alladigo akasamlo andala meghama
Egiri podama rekkalu katti neetho akasamama
Nee choopu challagane punnami vennelagane
Meriseti tarakala naa kannula daagena
Nee mata teeyagane tenela ootalagene
Naa chevula gubulayena
Ne ninnu cheraga
Neevu naa sontamaithe
Naa uhala lokalanni
Nijamai tirugaliga
Alladigo akasamlo andala meghama
Egiri podama rekkalu katti neetho akasamama
Alladigo akasamlo andala meghama
Egiri podama rekkalu katti neetho akasamama