Telugu Lyrics
అల్లా అల్లా అల్లా అల్లా
హెయ్ నీరసంగా ఉంటే నువ్వు, కాఫీ తాగొచ్చు
హెయ్ దాహం వేస్తే నీళ్లు, తాగుతావు
హెయ్ గుండెలో ఏదో, బరువెక్కితే
బయటకొచ్చేదాకా, నువ్వు ఆగలేవు
హెయ్ వెన్నెల వస్తే, కళ్ళు మూసుకుంటావు
హెయ్ కొంచెం ముళ్ళు గుచ్చితే, అరిచేస్తావు
హెయ్ ఏం జరుగుతుందో, నీకు తెలియదు
ఏం చెయ్యాలో కూడా, నీకు తెలియదు
హెయ్ అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
హెయ్ అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
నీవు లేచి నిలబడితే, అది నడక
నీవు కూర్చోని ఉంటే, అది కూర్చోవడమే
నీవు కదిలి వెళ్తుంటే, అది ప్రయాణం
ఏదో చెప్పాలనుకుంటే, అది మాట
నీవు నవ్వుతూ ఉంటె, అది సంతోషం
హెయ్ నువ్వు ఏడుస్తూ ఉంటె, అది బాధ
అంతే కదా
అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
నీ చేతిలో ఏదో, పడిపోతుంది
ఏం చేయాలో నీకు, తెలియదు
నీ కాలు ఏదో, తట్టుకుంటుంది
ఏం తగలనే నీకు, తెలియదు
నీ మీద ఆకాశం, పడిపోతుంది
నువ్వెట్టా ఉన్నావో, నీకు తెలియదు
నీ చూపు ఏదో, వెతుకుతోంది
ఏమిటో నీకు, తెలియదు
అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
అల్లా అల్లా అల్లా అల్లా
English Lyrics / Transliteration
Alla Alla Alla Alla
Hey Neerasanga vunte nuvvu, coffee thaagocchu
Hey Daaham vasthe neellu, thaaguthaavu
Hey Gundelo edho, baruvetkithe
Bayatakocche daaka, nuvvu aagalavu
Hey Vennela vasthe, kallu moosukuntaavu
Hey Konchem mullu gucchithe, arichesthaavu
Hey Em jaruguthundo, neeku theliyadu
Em cheyyaalo kuda, neeku theliyadu
Hey Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Hey Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Neevu lechi nilabdithe, adi nadaka
Neevu koorchoni vunte, adi koorchovadame
Neevu kadili velthunte, adi prayanam
Edho cheppaalanukunte, adi maata
Neevu navvuthoo vunte, adi santhosham
Hey Nuvvu yedusthoo vunte, adi baadha
Anthe kada
Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Nee chethilo edho, padipothundi
Em cheyaalo neeku, theliyadu
Nee kaalu edho, thattukuntundi
Em thagalane neeku, theliyadu
Nee meedha aakaasham, padipothundi
Nuvvettaa unnaavo, neeku theliyadu
Nee choopu edho, vethukuthondi
Emito neeku, theliyadu
Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Alla Alla Alla Alla
Alla Alla Alla Alla