Telugu Lyrics
పురుషులార మగవారై
రండిరా రండిరా
చేతులు కలిపి నడవండిరా
ఒక్కటైన పెనుతుఫాను
తట్టుకోలేరు మీరు
జాగ్రత్తగా ఉండండిరా
జాగ్రత్తగా
అల్లాకల్లోలమై అలజడై
పురుషులార మగవారై
రండిరా రండిరా
చేతులు కలిపి నడవండిరా
ఆడది నీ యాగంట
నీకు తెలియదు యాగంట
అగ్నిజ్వాల రగలితే
నిన్ను దహించు యాగంట
అలక తీరి దగితే
నీకు అంతులేదంత
ఎంతటి వాడు ఎదురైనా
నరకనైపోతాడు
చూసేవు చూసేవు
నీకు శిక్ష తప్పదు
అల్లాకల్లోలమై అలజడై
పురుషులార మగవారై
రండిరా రండిరా
చేతులు కలిపి నడవండిరా
ఆడది నీ యాగంట
నీకు తెలియదు యాగంట
అగ్నిజ్వాల రగలితే
నిన్ను దహించు యాగంట
అలక తీరి దగితే
నీకు అంతులేదంత
ఎంతటి వాడు ఎదురైనా
నరకనైపోతాడు
చూసేవు చూసేవు
నీకు శిక్ష తప్పదు
రండిరా రండిరా
చేతులు కలిపి నడవండిరా
రండిరా రండిరా
ఆడపిల్లల సైన్యంలో చేరండిరా
English Lyrics / Transliteration
Purushulara Magavarai
Randira Randira
Chethulu Kalipi Nadavandira
Okkataina Penu Thufaanu
Thattukoleru Meeru
Jagrattagaa Undandira
Jagrattagaa
Allakallolamai Alajadai
Purushulara Magavarai
Randira Randira
Chethulu Kalipi Nadavandira
Aadadi Nee Yaagantha
Neeku Teliyadu Yaagantha
Agnijwaala Ragalithe
Ninnu Dahinchu Yaagantha
Alaka Theeri Dagithe
Neeku Anthu Ledantha
Enthati Vaadu Edurainaa
Narakanai Pothaadu
Choosevu Choosevu
Neeku Shiksha Thappadu
Allakallolamai Alajadai
Purushulara Magavarai
Randira Randira
Chethulu Kalipi Nadavandira
Aadadi Nee Yaagantha
Neeku Teliyadu Yaagantha
Agnijwaala Ragalithe
Ninnu Dahinchu Yaagantha
Alaka Theeri Dagithe
Neeku Anthu Ledantha
Enthati Vaadu Edurainaa
Narakanai Pothaadu
Choosevu Choosevu
Neeku Shiksha Thappadu
Randira Randira
Chethulu Kalipi Nadavandira
Randira Randira
Aadipillala Sainyamlo Cherandira