Telugu Lyrics
అలరించెను మమ్ములను అంగలించి
కన్నెరిమిన కన్నులలో కమలాక్షుని మోము
కనిపింపగ పులకించెను కనకలత
అల్లాల నెరియల్లో అందాల పురివిల్లి
అలరించెను మమ్ములను అంగలించి
కన్నెరిమిన కన్నులలో కమలాక్షుని మోము
కనిపింపగ పులకించెను కనకలత
వనమాలి సదా విరిసెను వనమాలి
వనమాలి సదా విరిసెను వనమాలి
వనమాలి సదా విరిసెను వనమాలి
అదె వనమాలి
అల్లాల నెరియల్లో అందాల పురివిల్లి
అలరించెను మమ్ములను అంగలించి
కన్నెరిమిన కన్నులలో కమలాక్షుని మోము
కనిపింపగ పులకించెను కనకలత
శంకర తనయ శ్రీకర శరణు శంకర
శంకర తనయ శ్రీకర శరణు శంకర
శంకర తనయ శ్రీకర శరణు శంకర
శంకర శంకర
అల్లాల నెరియల్లో అందాల పురివిల్లి
అలరించెను మమ్ములను అంగలించి
కన్నెరిమిన కన్నులలో కమలాక్షుని మోము
కనిపింపగ పులకించెను కనకలత
English Lyrics / Transliteration
Alarincenu mammulanu angalinchi
Kannetrimina kannulalo kamalakshuni momu
Kanipimpaga pulakincenu kanakalata
Allala neriyallo andala purivilli
Alarincenu mammulanu angalinchi
Kannetrimina kannulalo kamalakshuni momu
Kanipimpaga pulakincenu kanakalata
Vanamali sada virisenu vanamali
Vanamali sada virisenu vanamali
Vanamali sada virisenu vanamali
Ade vanamali
Allala neriyallo andala purivilli
Alarincenu mammulanu angalinchi
Kannetrimina kannulalo kamalakshuni momu
Kanipimpaga pulakincenu kanakalata
Shankara tanaya shrikara sharanu shankara
Shankara tanaya shrikara sharanu shankara
Shankara tanaya shrikara sharanu shankara
Shankara shankara
Allala neriyallo andala purivilli
Alarincenu mammulanu angalinchi
Kannetrimina kannulalo kamalakshuni momu
Kanipimpaga pulakincenu kanakalata