Telugu Lyrics
అంతరంగమెరిసినవాడే
చిలిపి నవ్వులవాడే చిలిపి నవ్వులవాడే
చిత్తము దోచినవాడే
కళ్ళలోన కలత కావాడే
కాదు కాదని వెళ్ళలేదే
ముళ్ళలోన మురిపే కావాడే
మరులు తీరని మధుమాసమే
అల్లరి చూపులవాడే అల్లరి చూపులవాడే
అంతరంగమెరిసినవాడే
అడుగు జాడలన్నీ తడిమే
అడుగు జాడలన్నీ తడిమే
ఆశగా తోడు వెళ్ళానే
పలికి రాయని పలుకులన్నీ
పలికి రాయని పలుకులన్నీ
ప్రియముగా తానే నేర్చాడే
సన్నజాజుల సింగారము
సన్నజాజుల సింగారము
సన్నగా నే
చేయనా
సన్న జాజుల సింగారము
చేత నీ
కొరకు
నే
చేయనా
అల్లరి చూపులవాడే అల్లరి చూపులవాడే
అంతరంగమెరిసినవాడే
ఇరు కనులలోన దాచిన
ఇరు కనులలోన దాచిన
ఏదో ఒక
సందె
దెబ్బ
మదిలోన
మెరిసే
మమత
నే
చూడ
నే
చూసి
మెరిసె
మమత
నే
చూడ
నే
చూసి
చెలిత
నే
కాను
ప్రియతమా
నే
కాను
ప్రియతమా
అల్లరి చూపులవాడే అల్లరి చూపులవాడే
అంతరంగమెరిసినవాడే
చిలిపి నవ్వులవాడే చిలిపి నవ్వులవాడే
చిత్తము దోచినవాడే
కళ్ళలోన కలత కావాడే
కాదు కాదని వెళ్ళలేదే
ముళ్ళలోన మురిపే కావాడే
మరులు తీరని మధుమాసమే
English Lyrics / Transliteration
Antharangamerisinavade
Chilipi navvulavade chilipi navvulavade
Chiththamu dochinavade
Kallalona kalatha kaavade
Kaadu kaadani vellalede
Mullalona muripe kaavade
Marulu theerani madhumaasame
Allari choopulavade allari choopulavade
Antharangamerisinavade
Adugu jaadalanni thadime
Adugu jaadalanni thadime
Aashaga thodu vellaane
Paliki raayani palukulanni
Paliki raayani palukulanni
Priyamuga thaane nerchaade
Sannajaajula singaaramu
Sannajaajula singaaramu
Sannaga ne
cheyana
Sannajaajula singaaramu
Chetha nee
koraku
ne
cheyana
Allari choopulavade allari choopulavade
Antharangamerisinavade
Iru kanulalona daachina
Iru kanulalona daachina
Edho oka
sandhe
debba
Madilona
merise
mamatha
ne
chooda
ne
choosi
merise
mamatha
ne
chooda
ne
choosi
chelitha
ne
kaanu
priyathama
ne
kaanu
priyathama
Allari choopulavade allari choopulavade
Antharangamerisinavade
Chilipi navvulavade chilipi navvulavade
Chiththamu dochinavade
Kallalona kalatha kaavade
Kaadu kaadani vellalede
Mullalona muripe kaavade
Marulu theerani madhumaasame