Telugu Lyrics
అల్లరి వద్దు పిల్లలారా
అల్లరి వద్దు పిల్లలారా
అల్లరి వద్దు పిల్లలారా
అయ్యప్ప సన్నిధిలో
అంతర్లీనముగా
భక్తి నిండిన మనసుతో
భజన చేయాలి
అల్లరి వద్దు పిల్లలారా
అల్లరి వద్దు పిల్లలారా
అయ్యప్ప సన్నిధిలో
అంతర్లీనముగా
భక్తి నిండిన మనసుతో
భజన చేయాలి
తనువెంతో సుఖముగా
ఆనందముగా
భక్తి గీతాల నాదముతో
పాడుకోవాలి
అల్లరి వద్దు పిల్లలారా
అల్లరి వద్దు పిల్లలారా
గురుస్వామి ఆజ్ఞను
శిరసా వహించి
స్వామివారి మహిమలను
జ్ఞాపకం తెచ్చుకోవాలి
అల్లరి వద్దు పిల్లలారా
అల్లరి వద్దు పిల్లలారా
అయ్యప్ప సన్నిధిలో
అంతర్లీనముగా
భక్తి నిండిన మనసుతో
భజన చేయాలి
తనువెంతో సుఖముగా
ఆనందముగా
భక్తి గీతాల నాదముతో
పాడుకోవాలి
అల్లరి వద్దు పిల్లలారా
అల్లరి వద్దు పిల్లలారా
English Lyrics / Transliteration
Allari vaddu pillalara
Allari vaddu pillalara
Allari vaddu pillalara
Ayyappa sannidhilo
Antharleanamugaa
Bhakthi nindina manasutho
Bhajana cheyali
Allari vaddu pillalara
Allari vaddu pillalara
Ayyappa sannidhilo
Antharleanamugaa
Bhakthi nindina manasutho
Bhajana cheyali
Thanvento sukhamugaa
Aanandamugaa
Bhakthi geethaala naadamutho
Paadukovaali
Allari vaddu pillalara
Allari vaddu pillalara
Guruswami aagnanu
Shirasavahinchinchi
Swamivari mahimalanu
Gnaapakam thechukovaali
Allari vaddu pillalara
Allari vaddu pillalara
Ayyappa sannidhilo
Antharleanamugaa
Bhakthi nindina manasutho
Bhajana cheyali
Thanvento sukhamugaa
Aanandamugaa
Bhakthi geethaala naadamutho
Paadukovaali
Allari vaddu pillalara
Allari vaddu pillalara