Telugu Lyrics
అదివో శ్రీవేంకటేశ్వరుడు
అల్లా వైకుంఠ పురంబులో
అదివో శ్రీవేంకటేశ్వరుడు
అల్లా వైకుంఠ పురంబులో
అదివో శ్రీవేంకటేశ్వరుడు
కల్లా కపటము లెరుగని వాడు
కలి దోషములెరుగని వాడు
కల్లా కపటము లెరుగని వాడు
కలి దోషములెరుగని వాడు
అల్లా వైకుంఠ పురంబులో
అదివో శ్రీవేంకటేశ్వరుడు
పల్లవించు పుష్పములలో
పాల కడలి అలలలో
పల్లవించు పుష్పములలో
పాల కడలి అలలలో
కలిసియుండు దైవము వాడు
కరుణామయుడు విభుడు వాడు
కలిసియుండు దైవము వాడు
కరుణామయుడు విభుడు వాడు
అల్లా వైకుంఠ పురంబులో
అదివో శ్రీవేంకటేశ్వరుడు
అగ్నిహోత్రుల యజ్ఞఫలము
అఖిల లోకాలకి దానము
అగ్నిహోత్రుల యజ్ఞఫలము
అఖిల లోకాలకి దానము
దివిజ లోకాలకి అభయము వాడు
దివ్య తేజోమయుడు వాడు
దివిజ లోకాలకి అభయము వాడు
దివ్య తేజోమయుడు వాడు
అల్లా వైకుంఠ పురంబులో
అదివో శ్రీవేంకటేశ్వరుడు
English Lyrics / Transliteration
Adivō Śrīvēṅkaṭēśvaruḍu
Allā vaikuntha purambulō
Adivō Śrīvēṅkaṭēśvaruḍu
Allā vaikuntha purambulō
Adivō Śrīvēṅkaṭēśvaruḍu
Kallā kapaṭamu lerugani vāḍu
Kali dōṣamulerugani vāḍu
Kallā kapaṭamu lerugani vāḍu
Kali dōṣamulerugani vāḍu
Allā vaikuntha purambulō
Adivō Śrīvēṅkaṭēśvaruḍu
Pallavin̄cu puṣpamulalō
Pāla kaḍali alalalo
Pallavin̄cu puṣpamulalō
Pāla kaḍali alalalo
Kalisiyuṇḍu daivamu vāḍu
Karuṇāmayuḍu vibhuḍu vāḍu
Kalisiyuṇḍu daivamu vāḍu
Karuṇāmayuḍu vibhuḍu vāḍu
Allā vaikuntha purambulō
Adivō Śrīvēṅkaṭēśvaruḍu
Agnihōtrula yajñaphalamu
Akhila lōkālaki dānamu
Agnihōtrula yajñaphalamu
Akhila lōkālaki dānamu
Divija lōkālaki abhayamu vāḍu
Divya tējōmayuḍu vāḍu
Divija lōkālaki abhayamu vāḍu
Divya tējōmayuḍu vāḍu
Allā vaikuntha purambulō
Adivō Śrīvēṅkaṭēśvaruḍu