Telugu Lyrics
ఆడే పడుచుల జాళి లో
హాయ్ నేస్తం హాయ్ నేస్తం
హాయిగా అడుగేసేలో
అల్లే జాళీ డే అల్లే జాళీ డే
ఆడే పడుచుల జాళి లో
హాయ్ నేస్తం హాయ్ నేస్తం
హాయిగా అడుగేసేలో
ఏదో ఒక కల వచ్చే
నీ తోడుగ లోకం
తిరిగి చూసే లోకం
మరిచిపోయే లోకం
ఏదో ఒక కల వచ్చే
నీ తోడుగ లోకం
తిరిగి చూసే లోకం
మరిచిపోయే లోకం
ఆగని ఆట ఈలోకం
అన్నది విను ఈలోకం
అల్లే జాళీ డే అల్లే జాళీ డే
ఆడే పడుచుల జాళి లో
హాయ్ నేస్తం హాయ్ నేస్తం
హాయిగా అడుగేసేలో
నిన్ను చూసాను నా మనసు నిండా
నీవు అడిగావు నా గుండె నిండా
ఆగదు ఈ హృదయం
పరిగెడుతుంది నీ వెంట
నిన్ను చూసాను నా మనసు నిండా
నీవు అడిగావు నా గుండె నిండా
ఆగదు ఈ హృదయం
పరిగెడుతుంది నీ వెంట
సెలయేటి అలలా మనసే
పరుగెడుతు వుంటే
మదిలో ఈ వలపే
చేరుతుంటే
అల్లే జాళీ డే అల్లే జాళీ డే
ఆడే పడుచుల జాళి లో
హాయ్ నేస్తం హాయ్ నేస్తం
హాయిగా అడుగేసేలో
ఏదో ఒక కల వచ్చే
నీ తోడుగ లోకం
తిరిగి చూసే లోకం
మరిచిపోయే లోకం
ఆగని ఆట ఈలోకం
అన్నది విను ఈలోకం
అల్లే జాళీ డే అల్లే జాళీ డే
ఆడే పడుచుల జాళి లో
హాయ్ నేస్తం హాయ్ నేస్తం
హాయిగా అడుగేసేలో
English Lyrics / Transliteration
Aade paduchula jaali lo
Hi Nestham Hi Nestham
Haayiga adugeselo
Allay Jolly Day Allay Jolly Day
Aade paduchula jaali lo
Hi Nestham Hi Nestham
Haayiga adugeselo
Edho oka kala vacche
Nee thoduga lokam
Thirigi chuse lokam
Marichipoye lokam
Edho oka kala vacche
Nee thoduga lokam
Thirigi chuse lokam
Marichipoye lokam
Aagani aata ee lokam
Annadi vinu ee lokam
Allay Jolly Day Allay Jolly Day
Aade paduchula jaali lo
Hi Nestham Hi Nestham
Haayiga adugeselo
Ninnu chusanu na manasu nindaa
Neevu adigavu na gunde nindaa
Aagadu ee hrudayam
Parigeduthundi nee venta
Ninnu chusanu na manasu nindaa
Neevu adigavu na gunde nindaa
Aagadu ee hrudayam
Parigeduthundi nee venta
Selayeti alalaa manase
Parugeduthu vunte
Madilo ee valape
Cheruthunte
Allay Jolly Day Allay Jolly Day
Aade paduchula jaali lo
Hi Nestham Hi Nestham
Haayiga adugeselo
Edho oka kala vacche
Nee thoduga lokam
Thirigi chuse lokam
Marichipoye lokam
Aagani aata ee lokam
Annadi vinu ee lokam
Allay Jolly Day Allay Jolly Day
Aade paduchula jaali lo
Hi Nestham Hi Nestham
Haayiga adugeselo