Telugu Lyrics
చూపుల్లోనే సయ్యాట
పలికే పెదవులొ గయ్యాళి
మాటల్లోనే చిలిపి ఆట
అల్లి బిల్లి అమ్మాయి అల్లి బిల్లి అమ్మాయి
చూపుల్లోనే సయ్యాట
పలికే పెదవులొ గయ్యాళి
మాటల్లోనే చిలిపి ఆట
చెలియ పిలుపులో తేనె
తియ్యని మత్తుకొ బెంగ
అడుగులో సవ్వడి
నా మనసుతోటి గొడవ
అల్లి బిల్లి అమ్మాయి అల్లి బిల్లి అమ్మాయి
చూపుల్లోనే సయ్యాట
పలికే పెదవులొ గయ్యాళి
మాటల్లోనే చిలిపి ఆట
నడుములో మెలికల్లో
ఏదో దాచిన కోరిక
కళ్ళలో వయసుంది
చేయమంది పెనవేసి
ఒడిలో ఒరిగిపోతే
స్వర్గం కళ్ళముందుంది
అవ్వడం నా వంతు
తవ్వడం నీ వంతు
అల్లి బిల్లి అమ్మాయి అల్లి బిల్లి అమ్మాయి
చూపుల్లోనే సయ్యాట
పలికే పెదవులొ గయ్యాళి
మాటల్లోనే చిలిపి ఆట
తోడెవ్వరు లేని
వయసుంటె ఒంటరితనం
తొలి వయసు కోరిక
అడుగేస్తుంటే సరసం
అవ్వడం నా వంతు
తవ్వడం నీ వంతు
తోడెవ్వరు లేని
వయసుంటె ఒంటరితనం
అల్లి బిల్లి అమ్మాయి అల్లి బిల్లి అమ్మాయి
చూపుల్లోనే సయ్యాట
పలికే పెదవులొ గయ్యాళి
మాటల్లోనే చిలిపి ఆట
English Lyrics / Transliteration
Choopullone sayyata
Palike pedavulo gayyaali
Maatallone chilipi aata
Alli billi ammayi alli billi ammayi
Choopullone sayyata
Palike pedavulo gayyaali
Maatallone chilipi aata
Cheliya pilupulo thene
Tiyyani matthuko benga
Adugulo savvadi
Naa manasutoti godava
Alli billi ammayi alli billi ammayi
Choopullone sayyata
Palike pedavulo gayyaali
Maatallone chilipi aata
Nadumulo melikallo
Edo daachina korika
Kallalo vayasu undi
Cheyamandi penavesi
Odilo origipothe
Swargam kallamundundi
Avvadam naa vantu
Tavvadam nee vantu
Alli billi ammayi alli billi ammayi
Choopullone sayyata
Palike pedavulo gayyaali
Maatallone chilipi aata
Thodevvaru leni
Vayasunte ontaritanam
Toli vayasu korika
Adugestunte sarasam
Avvadam naa vantu
Tavvadam nee vantu
Thodevvaru leni
Vayasunte ontaritanam
Alli billi ammayi alli billi ammayi
Choopullone sayyata
Palike pedavulo gayyaali
Maatallone chilipi aata