Telugu Lyrics
శ్రీ శైల మల్లికార్జున
అమరాధీశ్వర అమరాధీశ్వర
శ్రీ శైల మల్లికార్జున
కాణాధుడు గావించె కైలాస శిఖరమున
నీ నామ సంకీర్తన
తానెవ్వరని తానెవ్వరని
తానెవ్వరని తన దైవం
తానెవ్వరని తన దైవం
శంకరుడా! శంకరుడా!
శివశంకరుడా!
శంకరుడా! శంకరుడా!
శివశంకరుడా!
జగదోద్ధారకా!
అమరాధీశ్వర అమరాధీశ్వర
శ్రీ శైల మల్లికార్జున
అగ్ని జ్వాలలందు ఆత్మ రూపమున
అంతర్వాసివి నీవు
యోగీశ్వరుల యోగ ధ్యానముల
యోగస్వరూపుడవు నీవు
పశుపతివి నీవు ప్రభూ
అమరాధీశ్వర అమరాధీశ్వర
శ్రీ శైల మల్లికార్జున
అమరాధీశ్వర అమరాధీశ్వర
శ్రీ శైల మల్లికార్జున
English Lyrics / Transliteration
Sri Shaila Mallikarjuna
Amaraadheeswara Amaraadheeswara
Sri Shaila Mallikarjuna
Kanadhudu gaavinche Kailasa shikaramuna
Nee naama sankirtana
Taanewvarani Taanewvarani
Taanewvarani tana daivam
Taanewvarani tana daivam
Shankaruda! Shankaruda!
Shiva Shankaruda!
Shankaruda! Shankaruda!
Shiva Shankaruda!
Jagadoddharaka!
Amaraadheeswara Amaraadheeswara
Sri Shaila Mallikarjuna
Agni jwalalandu atma roopamuna
Antarvaasivi neevu
Yogeewshura yōga dhyanamula
Yoga svaroopudavu neevu
Pashupathivi neevu Prabhoo
Amaraadheeswara Amaraadheeswara
Sri Shaila Mallikarjuna
Amaraadheeswara Amaraadheeswara
Sri Shaila Mallikarjuna