Telugu Lyrics
అంబ నాదు విన్నపము ఆలకింపవే
అంబికావనిపేరనేను అభయమొసగేవు
పరంజ్యోతివై దయానిధివై
భక్త జనముల ఆపదల ద్రుంచేవు
శంకర ప్రియతమా శరణాగత త్రాణమా
అంబ నాదు విన్నపము ఆలకింపవే
అంబికావనిపేరనేను అభయమొసగేవు
అంబికావనిపేరనేను అభయమొసగేవు
పరంజ్యోతివై దయానిధివై
భక్త జనముల ఆపదల ద్రుంచేవు
శంకర ప్రియతమా శరణాగత త్రాణమా
అంబ నాదు విన్నపము ఆలకింపవే
అంబికావనిపేరనేను అభయమొసగేవు
English Lyrics / Transliteration
Amba naadu vinnapamu aalakimpave
AmbikavanipErenenu abhayamosugEvu
Paramjyotai dayaanidhivai
Bhakta janamula aapadala drunchEvu
Sankara priyatama sharaNaagata traNama
Amba naadu vinnapamu aalakimpave
AmbikavanipErenenu abhayamosugEvu
AmbikavanipErenenu abhayamosugEvu
Paramjyotai dayaanidhivai
Bhakta janamula aapadala drunchEvu
Sankara priyatama sharaNaagata traNama
Amba naadu vinnapamu aalakimpave
AmbikavanipErenenu abhayamosugEvu