Telugu Lyrics
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
ఓరందరిలో ఈనాడు అంబను చూడరమ్మా
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
ఆదిశక్తి శ్రీలక్ష్మి అవతారమయిన
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
కరుణాసాగర మాతా కనకాంబర ధారిణి
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
అంబా భవానీ అమ్మ
అంబా భవానీ అమ్మ
అంబా భవానీ అమ్మ
అంబా భవానీ అమ్మ
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
ఓరందరిలో ఈనాడు అంబను చూడరమ్మా
అంబను చూడరమ్మా అంబను చూడరమ్మా
English Lyrics / Transliteration
Ambanu chudaramma ambanu chudaramma
Oorandarilo eenaadu ambanu chudaramma
Ambanu chudaramma ambanu chudaramma
Aadi Shakti Sri Lakshmi avatharamaina
Ambanu chudaramma ambanu chudaramma
Karunasagara maatha kanakambara dhaarini
Ambanu chudaramma ambanu chudaramma
Amba Bhavani amma
Amba Bhavani amma
Amba Bhavani amma
Amba Bhavani amma
Ambanu chudaramma ambanu chudaramma
Ambanu chudaramma ambanu chudaramma
Oorandarilo eenaadu ambanu chudaramma
Ambanu chudaramma ambanu chudaramma