Telugu Lyrics
శబరి మలైకి ఓ అంబారీ పై
అంబారీ పై అంబారీ పై
శబరి మలైకి ఓ అంబారీ పై
ఓ అయ్యప్ప అయ్యప్ప
ఓ అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అంబారీ పై అంబారీ పై
శబరి మలైకి ఓ అంబారీ పై
వడివనై వడివనై
పడిపడి పడిపడి
జగములనే పడిపడి
కాపాడు దైవమే
ఎన్నెన్నో ఎన్నెన్నో
జన్మముల జన్మముల
పుణ్యములే పుణ్యములే
అయ్యప్ప దైవమే
నీడై వెన్నంటే నేను
నీ దారిలో వెన్నంటే
అయ్యప్ప నీవే స్వామి
అంబారీ పై అంబారీ పై
శబరి మలైకి ఓ అంబారీ పై
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అంబారీ పై అంబారీ పై
శబరి మలైకి ఓ అంబారీ పై
అంబారీ పై అంబారీ పై
శబరి మలైకి ఓ అంబారీ పై
English Lyrics / Transliteration
Sabari malaiki O Ambari pai
Ambari pai Ambari pai
Sabari malaiki O Ambari pai
O Ayyappa Ayyappa
O Ayyappa Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ambari pai Ambari pai
Sabari malaiki O Ambari pai
Vadivanai Vadivanai
Padipadi Padipadi
Jagamulane padipadi
Kaapadau daivamey
Ennenno Ennenno
Janmamula Janmamula
Punyamule Punyamule
Ayyappa daivamey
Needai vennante nenu
Nee daarilo vennante
Ayyappa neevey swami
Ambari pai Ambari pai
Sabari malaiki O Ambari pai
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ambari pai Ambari pai
Sabari malaiki O Ambari pai
Ambari pai Ambari pai
Sabari malaiki O Ambari pai