Telugu Lyrics
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
హేయ్!
చదువుకుంటే అమెరికా
చాకిరి చేద్దాం అమెరికా
పొట్ట పోసుకుంటాం అమెరికా
కోట్లు కొల్లగొడదాం అమెరికా
అన్నీ ఇక్కడే ఉన్నయ్
అప్పుడప్పుడు బయటకెళ్తే
కళ్ళముందు ఆకాశం
మనకంటూ కొత్త ప్రపంచం
కష్టాలకి సెలవిచ్చి
హాయిగా బతుకుదాం
మనకోసం మనం బతికే
ఒక స్వర్గం మన అమెరికా
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
కొత్త కంట్రీ కొత్త రూల్స్
కొత్త స్టైల్ కొత్త థాట్స్
కొత్త డ్రెస్సులు కొత్త ఫ్యాషన్
కొత్త భాష కొత్త ట్రెండ్స్
లండన్, పారిస్, న్యూయార్క్
వీటికంటే మాది గొప్ప
మన డ్రీమ్స్ కి రెక్కలొచ్చి
ఆకాశం లో ఎగిరేయ్
మన కలల్ని నిజం చేసుకునే
స్వేచ్ఛా దేశం మన అమెరికా
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
ఒళ్ళు తెలియని మత్తులో
ఊగిపోతుంటే
కళ్ళ ముందు ఒక కల
నిజమైతే
అమ్మ, నాన్న, ఊరు
జ్ఞాపకం వస్తే
బ్రతుకు ఎందుకురా అని
పిచ్చి పడితే
ఆ క్షణంలో మనకోసం
ఒక స్వర్గం
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
హేయ్!
చదువుకుంటే అమెరికా
చాకిరి చేద్దాం అమెరికా
పొట్ట పోసుకుంటాం అమెరికా
కోట్లు కొల్లగొడదాం అమెరికా
అన్నీ ఇక్కడే ఉన్నయ్
అప్పుడప్పుడు బయటకెళ్తే
కళ్ళముందు ఆకాశం
మనకంటూ కొత్త ప్రపంచం
కష్టాలకి సెలవిచ్చి
హాయిగా బతుకుదాం
మనకోసం మనం బతికే
ఒక స్వర్గం మన అమెరికా
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
కొత్త కంట్రీ కొత్త రూల్స్
కొత్త స్టైల్ కొత్త థాట్స్
కొత్త డ్రెస్సులు కొత్త ఫ్యాషన్
కొత్త భాష కొత్త ట్రెండ్స్
లండన్, పారిస్, న్యూయార్క్
వీటికంటే మాది గొప్ప
మన డ్రీమ్స్ కి రెక్కలొచ్చి
ఆకాశం లో ఎగిరేయ్
మన కలల్ని నిజం చేసుకునే
స్వేచ్ఛా దేశం మన అమెరికా
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
ఒళ్ళు తెలియని మత్తులో
ఊగిపోతుంటే
కళ్ళ ముందు ఒక కల
నిజమైతే
అమ్మ, నాన్న, ఊరు
జ్ఞాపకం వస్తే
బ్రతుకు ఎందుకురా అని
పిచ్చి పడితే
ఆ క్షణంలో మనకోసం
ఒక స్వర్గం
అమెరికా నా అమెరికా
ఎక్కడ చూసినా అమెరికా
అమెరికా నా అమెరికా
అంతా ఉంది అమెరికా
English Lyrics / Transliteration
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America
Hey!
Chaduvukunte America
Chakiri cheddam America
Potta posukuntaam America
Kotlu kollagodadaam America
Anni ikkade unnay
Appudappudu bayatkelthe
Kallamundu aakaasham
Manakantu kotta prapancham
Kashtaalaki selavichi
Haayigaa batukudaam
Manakosam manam batiyke
Oka swargam mana America
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America
Kotta country kotta rules
Kotta style kotta thoughts
Kotta dressulu kotta fashion
Kotta bhasha kotta trends
London, Paris, New York
Veetikante maadi goppa
Mana dreams ki rekkalochi
Aakaasham lo egirey
Mana kalalni nijam chesukune
Swecha desham mana America
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America
Ollu teliyani matthulo
Oogi potunte
Kalla mundu oka kala
Nijamaithe
Amma, naanna, ooru
Gnapakam vasthe
Bratuku endukura ani
Pichi padithe
Aa kshanam lo manakosam
Oka swargam
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America
Ekkada choosina America
America naa America
Antha undi America
Hey!
Chaduvukunte America
Chakiri cheddam America
Potta posukuntaam America
Kotlu kollagodadaam America
Anni ikkade unnay
Appudappudu bayatkelthe
Kallamundu aakaasham
Manakantu kotta prapancham
Kashtaalaki selavichi
Haayigaa batukudaam
Manakosam manam batiyke
Oka swargam mana America
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America
Kotta country kotta rules
Kotta style kotta thoughts
Kotta dressulu kotta fashion
Kotta bhasha kotta trends
London, Paris, New York
Veetikante maadi goppa
Mana dreams ki rekkalochi
Aakaasham lo egirey
Mana kalalni nijam chesukune
Swecha desham mana America
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America
Ollu teliyani matthulo
Oogi potunte
Kalla mundu oka kala
Nijamaithe
Amma, naanna, ooru
Gnapakam vasthe
Bratuku endukura ani
Pichi padithe
Aa kshanam lo manakosam
Oka swargam
America naa America
Ekkada choosina America
America naa America
Antha undi America