Telugu Lyrics
నవ్వుల రంగులు పూసింది
అమ్మ బయలెల్లింది
గాలినే తీగగ లాగింది
అమ్మ బయలెల్లింది
భూమిని సరిగమల చేసింది
అమ్మ బయలెల్లింది
లోకాన్నే ఊయల చేసింది
ఒక్క మనిషి కోసమై
పుట్టెనె లోకాలన్నీ
అమ్మ చేతిలోని పసిపాప
అల్లరితో పెంచునుగా
ఒడిలో ఆడి పాడి
కాలంతో కలసి నడుచు
అమ్మ ప్రేమలే
వెలుగుల బాటలు
లోకం నిన్ను దాటుతూ
ఎంత దూరం వెళ్ళినా
గుండె నీదే ఇల్లు
అమ్మ ప్రేమలే
అమ్మ ప్రేమలే
చూపుడు వేలు నువ్వే
దారినెలా చూపినా
నేను నీతోనే వస్తా
అమ్మ నాకు నువ్వే
వెలుగు పరుగు నువ్వే
రేపటి తీరు నువ్వే
నేను నీ తోనే
ఎంత దూరమైన
అమ్మ బయలెల్లింది
నవ్వుల రంగులు పూసింది
అమ్మ బయలెల్లింది
గాలినే తీగగ లాగింది
అమ్మ బయలెల్లింది
భూమిని సరిగమల చేసింది
అమ్మ బయలెల్లింది
లోకాన్నే ఊయల చేసింది
ఒక్క మనిషి కోసమై
పుట్టెనె లోకాలన్నీ
అమ్మ చేతిలోని పసిపాప
అల్లరితో పెంచునుగా
English Lyrics / Transliteration
Navvula rangulu poosindi
Amma bayalellindi
Gaaline theegaga laagindi
Amma bayalellindi
Bhoomini sarigamala chesindi
Amma bayalellindi
Lokaanne ooyala chesindi
Okka manishi kosamai
Puttane lokalannee
Amma chetiloni pasipaapa
Allaritho penchunu gaa
Odilo aadi paadi
Kaalamtho kalasi naduchu
Amma premale
Velugula baatalu
Lokam ninnu daatuthoo
Entha dooram vellinaa
Gunde neede illu
Amma premale
Amma premale
Chupudu velu nuvve
Daarinela choopinaa
Nenu neethone vasthaa
Amma naaku nuvve
Velugu parugu nuvve
Repati theeru nuvve
Nenu neethone
Entha dooramainaa
Amma bayalellindi
Navvula rangulu poosindi
Amma bayalellindi
Gaaline theegaga laagindi
Amma bayalellindi
Bhoomini sarigamala chesindi
Amma bayalellindi
Lokaanne ooyala chesindi
Okka manishi kosamai
Puttane lokalannee
Amma chetiloni pasipaapa
Allaritho penchunu gaa