Telugu Lyrics
ఎంత ప్రేమ నీలో
కమ్మని అమృతం కన్నా
మధురం నీ ప్రేమ
అమ్మ బంగారు, అవునమ్మ
ఎంత ప్రేమ నీలో
కమ్మని అమృతం కన్నా
మధురం నీ ప్రేమ
అమ్మ బంగారు, అవునమ్మ
ఎంత ప్రేమ నీలో
కమ్మని అమృతం కన్నా
మధురం నీ ప్రేమ
తల్లి కడుపున పసిపాప
అల్లరి చేసెను
తల్లి లాలి పాటతో
మురిసెను ఆ పాప
అమ్మ బంగారు, అవునమ్మ
ఎంత ప్రేమ నీలో
పండుగైనా, పబ్బమైన
వినతి నీది కాదా
పసి మనసుల కోరిక తీర్చ
పరుగులు తీసేవా
అమ్మ బంగారు, అవునమ్మ
ఎంత ప్రేమ నీలో
అడుగడుగున తోడు నీవై
ఆదరించెదవు
ఆపదలన్నీ బాపెదవు
అభయమిచ్చెదవు
అమ్మ బంగారు, అవునమ్మ
ఎంత ప్రేమ నీలో
కమ్మని అమృతం కన్నా
మధురం నీ ప్రేమ
English Lyrics / Transliteration
Entha prema neelo
Kammani amrutham kanna
Madhuram nee prema
Amma bangaru, avunamma
Entha prema neelo
Kammani amrutham kanna
Madhuram nee prema
Amma bangaru, avunamma
Entha prema neelo
Kammani amrutham kanna
Madhuram nee prema
Thalli kadupuna pasipapa
Allari chesenu
Thalli laali paatatho
Murisenu aa papa
Amma bangaru, avunamma
Entha prema neelo
Pandugaina, pabbamaina
Vinathi needi kaadaa
Pasi manasula korika theercha
Parugulu theeseva
Amma bangaru, avunamma
Entha prema neelo
Adugaduguna thodu neevai
Aadharinchedavu
Aapadalanni baapedavu
Abhayamichchedavu
Amma bangaru, avunamma
Entha prema neelo
Kammani amrutham kanna
Madhuram nee prema